కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Saamanyudu

ట్యాగ్ · 6 కథనాలు

Vishals Samanyudu Movie Clears Censor,Actor Vishal,All Set To Release,Dimple Hayathi,Hero Vishal,Latest Telugu Movies 2022,New Telugu Movies 2022,Not A Common Man, Raja Yuvan,Saamanyudu,Saamanyudu Censor,Saamanyudu Censor Certificate,Saamanyudu Censo
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సామాన్యుడు'

తమిళంతో పాటు తెలుగులో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో విశాల్. అందుకే తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యేలా చూసుకుంటాడు. ఇక శరవణన్ దర్శకత్వంలో విశాల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా తమిళంలో ‘వీరమే వాగై సూదమ్’ అనే టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో సామాన్యుడు అనే టైటిల్ తో వస్తుంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్ కూాడా రిలీజ్ కాాగా అవి సినిమాపై భారీ అంచనాలే పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి స్నీక్ పీక్‌ను కూడా విడుదల చేయగా అది కూడా ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Vishal's Samanyudu Movie Release Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Latest Telugu Movie Updates 2022,Saamanyudu New Movie,Vishal,Hero Vishal,Actor Vishal,Vishal Movies,Vishal New Movie,Vishal Latest Movie,Vishal New Movie Update,Vis
రిలీజ్ అప్‌డేట్

మళ్లీ రిలీజ్ డేట్ మార్చుకున్న 'సామాన్యుడు'

ఈ ఏడాది సంక్రాంతి చిన్న సినిమాలతో సందడి చేయనుంది. పెద్ద పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో భారీ రిలీఫ్ పొందిన చిన్న సినిమాలు ఇక తమ సినిమాలకు లైన్ క్లియర్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించేశాయి. ఈనేపథ్యంలోనే విశాల్ సామాన్యుడు కూడా సంక్రాంతి బరిలో దిగనున్నట్టు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. నిజానికి ఈసినిమాను ముందు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ సంక్రాంతికి పెద్ద సినిమాలు వాయిదా పడడంతో సామాన్యుడు ని కూడా సంక్రాంతి రేసులో దించాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడం.. దానికితోడు తమిళనాడు…

TFN Adminవాట్సాప్
Vishal Samanyudu Movie Release Date Locked,Saamanyudu Releasing On January 14th 2022,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,New Telugu Movie,New Telugu Movie 2021,Telugu Movie 2021,Saamanyudu New Movie,Vishal,Hero
రిలీజ్ అప్‌డేట్

విశాల్ 'సామాన్యుడు' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

రీసెంట్ గానే ఎనిమి సినిమాతో అలరించిన విశాల్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా సామాన్యుడు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంటెన్స్‌ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ , లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈసినిమా తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Vishal Saamanyudu Movie Release Date Confirmed,Saamanyudu Releasing On January 26th 2022 Republic Day,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,New Telugu Movie,New Telugu Movie 2021,Telugu Movie 2021,Saamanyudu New
రిలీజ్ అప్‌డేట్

విశాల్ సామాన్యుడు రిలీజ్ డేట్ ఫిక్స్

విశాల్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన సినిమాలను కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నాడు. రీసెంట్ గానే ఎనిమి సినిమాతో అలరించిన విశాల్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా సామాన్యుడు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంటెన్స్‌ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ , లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్
Vishal Starrer Saamanyudu Movie To Hit Theatres In December,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Update,Telugu Movies Updates,Saamanyudu,Saamanyudu Movie,Saamanyudu Telugu Movie,Saamanyudu Movie Latest News
సినిమా వార్తలు

'డిసెంబర్' లో విశాల్ సామాన్యుడు

శరవణన్ దర్శకత్వంలో విశాల్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవలే విశాల్ పుట్టినరోజు సందర్బంగా ఈసినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెకండ్‌లుక్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ప‌గిలిన గాజుసీసా చేతిలో ప‌ట్టుకుని చాలా సీరియస్‌గా విశాల్ కూర్చుని ఉన్న ఈ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. దీంతోపాటు సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందో కూడా పోస్టర్ లో పేర్కొని క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ లో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Vishal31 Movie First Look And Title Unveiled,Telugu Filmnagar,Latest 2021 Telugu Movies,Vishal 31 Movie Latest Update,Vishal 31 Movie Update,Vishal 31 Movie Updates,Vishal 31 Latest Updates,Vishal 31 Update,Vishal,Actor Vishal,Hero Vishal,Vishal Movi
ఫస్ట్ లుక్

విశాల్ 31 ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్

వైవిద్యభరితమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విశాల్. తమిళ్ లోనే కాదు తన సినిమాలతో తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం విశాల్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో శరవణన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలజ్ చేశారు చిత్రయూనిట్. విశాల్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.‘సామాన్యుడు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘నాట్‌ ఎ కామన్‌ మ్యాన్‌’ అనేది ట్యాగ్ లైన్. ఇక ఈ ఫస్ట్ లుక్ అందరినీ…

TFN Adminవాట్సాప్

షేర్