
ట్యాగ్ · 7 కథనాలు


మాస్ థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్న ఉపాసన

"RRR"తో మరో "R"

'ఆర్ఆర్ఆర్' టీమ్ కు కోన వెంకట్ బెస్ట్ విషెస్

సీక్వెల్ మూవీ పై ఎన్టీఆర్ కామెంట్

ఆర్ ఆర్ ఆర్ మూవీ జపాన్ వెర్షన్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దక్షిణాది భాషల వెర్షన్స్ జీ 5 లో స్ట్రీమింగ్ కాగా “ఆర్ ఆర్ ఆర్”మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్…

హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లో "ఆర్ ఆర్ ఆర్ " రికార్డ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

మాస్ థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్న ఉపాసన
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.

"RRR"తో మరో "R"
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.

ఎన్టీఆర్ కంప్లీట్ యాక్టర్ - సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్
"ఐతే "(2003 ) మూవీ తో సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన కె కె సెంథిల్ కుమార్ , రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "సై"మూవీకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. రాజమౌళి , సెంథిల్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన "ఛత్రపతి ", "యమదొంగ ", "మగధీర ", "ఈగ ", "బాహుబలి ", బాహుబలి 2 " మూవీస్ ఘనవిజయం సాధించాయి. తాజాగా "రౌద్రం రణం రుధిరం "మూవీ తెరకెక్కింది. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ "మగధీర ", "బాహుబలి" , "బాహుబలి 2 " మూవీస్ కు ఫిల్మ్ ఫేర్ , "ఈగ", "బాహుబలి" మూవీస్ కు నంది అవార్డ్స్ అందుకున్నారు.

'ఆర్ఆర్ఆర్' టీమ్ కు కోన వెంకట్ బెస్ట్ విషెస్
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా రాజమౌళి ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమా రిలీజ్ కు మరికొద్దిగంటలు మాత్రమే టైముంది. ఇక ఈసినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారు మాత్రమే కాదు ఈసినిమా కోసం సినీ సెలబ్రిటీలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సీక్వెల్ మూవీ పై ఎన్టీఆర్ కామెంట్
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం తో తెరకెక్కిన యాక్షన్ కామెడీ "అదుర్స్ "మూవీ ఘనవిజయం సాధించింది. నయనతార , షీలా కథానాయికలు. బ్రహ్మానందం , ఎమ్ ఎస్ నారాయణ , మహేష్ మంజ్రేకర్ , ఆశిష్ విద్యార్థి , రఘు బాబు ముఖ్య పాత్రలలో నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. హీరో ఎన్టీఆర్ చారి , నరసింహా క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా చారి క్యారెక్టర్ లో ఎన్టీఆర్ కామెడీ ని అద్భుతంగా పండించారు. ఎన్టీఆర్ - బ్రహ్మానందం , బ్రహ్మానందం - ఎమ్ ఎస్ నారాయణ కాంబినేషన్ సీన్స్ నవ్వులు పూయించాయి. ప్రతీ క్యారెక్టర్ కు కామెడీ టచ్…