కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Robinhood Movie

ట్యాగ్ · 53 కథనాలు · పేజీ 3

Robinhood teaser gets good response
ట్రైలర్ & టీజర్

రాబిన్ హుడ్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్

నాలుగేళ్ళ క్రితం హీరో నితిన్ - డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సూపర్ హిట్ అయ్యింది.ఇక ఇప్పుడు వీరి కాంబోలో రాబిన్ హుడ్ తెరకెక్కుతుంది.శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.నిన్న ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈటీజర్ 24 గంటల్లో 9 మిలియన్లకు పైగా వ్యూస్ ను తెచ్చుకొని ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.కేవలం సింగిల్ లాంగ్వేజ్ లోనే ఈరేంజ్ వ్యూస్ అంటే సూపర్ రెస్పాన్స్ వచ్చేనట్లే.ఇక టీజర్ అయితే ప్రామిసింగ్ గా అనిపించింది.

Mahender Reddyవాట్సాప్
Nithiin's Robinhood Teaser Released
ట్రైలర్ & టీజర్

రాబిన్‌హుడ్ టీజర్ రిలీజ్

యంగ్ హీరో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో 'భీష్మ' అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ అడ్వంచర్‌లో నితిన్‌ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Nithiin's Robinhood Teaser Release Date Announced
ట్రైలర్ & టీజర్

రాబిన్‌హుడ్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో 'భీష్మ' అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ అడ్వంచర్‌లో నితిన్‌ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Nithiin and Sreeleela’s Robinhood Latest Update
షూటింగ్ అప్‌డేట్

రాబిన్‌హుడ్ షూటింగ్ అప్‌డేట్

యంగ్ హీరో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో 'భీష్మ' అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ అడ్వంచర్‌లో నితిన్‌ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Nithiin and Sreeleela's Robinhood Australia Schedule Begins
షూటింగ్ అప్‌డేట్

రాబిన్‌హుడ్ లేటెస్ట్ షెడ్యూల్ అప్‌డేట్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో 'భీష్మ' అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇందులో నితిన్‌ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
nithiin robinhood makers planning for new release date
రిలీజ్ అప్‌డేట్

రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ వాయిదా ప్లాన్?

టాలీవుడ్ హీరో నితిన్ కు సాలిడ్ హిట్ దక్కి కూడా చాలా రోజులైపోయింది. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను రాబిన్ హుడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వెంకీ కుడుముల ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
Rajendra Prasad First Look Revealed From Robinhood on His Birthday
ఫస్ట్ లుక్

రాబిన్‌హుడ్ నుండి రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ లుక్ రివీల్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో 'భీష్మ' అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇందులో నితిన్‌ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Sreeleela Announced as Heroine For Nithiin’s Robinhood Movie
సినిమా వార్తలు

నితిన్ రాబిన్‌హుడ్‌లో హీరోయిన్‌గా స్టార్ యాక్ట్రెస్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు ఏక కాలంలో రెండు చిత్రాలను పట్టాలెక్కిస్తున్నాడు. వీటిలో ఒకటి శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'తమ్ముడు' కాగా, మరొకటి వెంకీ కుడుముల డైరెక్షన్‌లో రూపొందుతోన్న 'రాబిన్ హుడ్'. కాగా ఈ రెండు సినిమాలపై మంచి బజ్ ఉంది. ఇక నితిన్, వెంకీ కుడుముల ఇద్దరూ కలిసి ఇంతకుముందు 'భీష్మ' అనే సినిమా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

Srikanth Mవాట్సాప్
nithiin robinhood movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.

TFN Adminవాట్సాప్
nithiin interesting poster released from robinhood movie
ఫస్ట్ లుక్

రాబిన్ హుడ్ నుండి నితిన్ న్యూ పోస్టర్ రిలీజ్

యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. నితిన్ కు కూడా హిట్ దక్కి చాలా రోజులైపోయింది. అందుకే ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.

TFN Adminవాట్సాప్
special update from nithiin robinhood movie
సినిమా వార్తలు

రాబిన్ హుడ్- నితిన్ బర్త్ డే కి స్పెషల్ అప్ డేట్

టాలీవుడ్ హీరో నితిన్ ఇటీవలే 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈసినిమా సరైన విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మార్చి 30వ తేదీన నితిన్ పుట్టినరోజు కావడంతో…

TFN Adminవాట్సాప్
nithiin ROBINHOOD movie shooting update
షూటింగ్ అప్‌డేట్

రాబిన్ హుడ్- ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్ షూట్

వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. రాబిన్ హుడ్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Nithiin's Robinhood Movie Completes Munnar Schedule
షూటింగ్ అప్‌డేట్

నితిన్ 'రాబిన్‌హుడ్' షెడ్యూల్ అప్‌డేట్

టాలీవుడ్ హీరో నితిన్ ఇటీవలే 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం 'రాబిన్‌హుడ్‌'. ట్యాలెంటెడ్ మేకర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి 'భీష్మ' అనే సినిమా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సక్సెస్ ఫుల్ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. ఈ క్రమంలో ఈసారి యూనిక్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్‌తో రాబోతోంది. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. నితిన్ సరికొత్త పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో ట్రెండీ లుక్‌లో అలరించనున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్