
ట్యాగ్ · 7 కథనాలు


రావణాసుర సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

రావణాసుర డబ్బింగ్ మొదలుపెట్టిన సుశాంత్

రావణాసుర పవర్ ఫుల్ రావణ ఆంథమ్ రిలీజ్

రిలీజ్ అయిన రావణాసుర ఫస్ట్ గ్లింప్స్

రావణాసుర మూవీ డబ్బింగ్ ప్రారంభం

యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'రావణాసుర'

రావణాసుర ప్యార్లోన పాగల్ సాంగ్ ప్రోమో రిలీజ్
మాస్ మహారాజా రవితేజకు ప్రస్తుతం గుడ్ టైమ్ నడుస్తుంది. వరుసగా ధమాకా, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ లను అందుకున్న రవితేజ ఇప్పుడు హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ నుండి రిలీజ్ కు సిద్దమవుతున్నసినిమా రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు మేకర్స్. ఈనేపథ్యంలో వరుసగా పాటలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రావణాసుర యాంథమ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఆంథమ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేయనున్నారు…

రావణాసుర సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ మాత్రం సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేసాడు. ఇక ఈఏడాది అప్పుడే వాల్తేరు సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా రావణాసుర. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర'. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

రావణాసుర డబ్బింగ్ మొదలుపెట్టిన సుశాంత్
అక్కినేని వారసత్వం నుండి వచ్చిన హీరోల్లో సుశాంత్ కూడా ఒకరు. ప్రస్తుతం అయితే సుశాంత్ చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటున్నారు. ఇప్పుడు పలు సినిమాల్లో కీలకపాత్రలు చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ప్రస్తుతం అయితే రావణాసుర సినిమాతో బిజీగా ఉన్నారు. మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర'. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో సుషాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తను డబ్బింగ్ చెబుతున్నట్టు సుశాంత్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు.

రావణాసుర పవర్ ఫుల్ రావణ ఆంథమ్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ మంచి స్పీడుమీదున్నాడు. ఒక సినిమాను రిలీజ్ చేసిన వెంటనే మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే రవితేజ ధమాకా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు రావణాసురు అంటూ వచ్చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్తో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్…

రిలీజ్ అయిన రావణాసుర ఫస్ట్ గ్లింప్స్
అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ 2023 ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

రావణాసుర మూవీ డబ్బింగ్ ప్రారంభం
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో.. భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. హీరో రవితేజ కథానాయకుడిగా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి.

యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'రావణాసుర'
మాస్ మహారాజా రవితేజ మాత్రం చక చకా ఒక సినిమా తర్వాత మరొక సినిమాను పూర్తి చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం రవితేజ లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో అన్నీ సినిమాలు దాదాపు సెట్స్ పైన ఉన్నాయి. ఒక సినిమా చేస్తూనే మరోపక్క పార్లల్ గా వేరే సినిమాలు కూడా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ సినిమా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తో రావణాసుర సినిమాను చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది.