కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rana Daggubati Virata Parvam

ట్యాగ్ · 7 కథనాలు

Rana Daggubati Birthday Special Video The Voice Of Ravanna From Virata Parvam Movie Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Rana Daggubati Movies,Rana Daggubati New Movie,Rana Daggubati Virata Parvam,Rana Daggubati Virata Parvam Movie,Ran
సినిమా వార్తలు

'రానా' బర్త్ డే.. విరాటపర్వం నుండి స్పెషల్ వీడియో..!

వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా రూపొందుతున్న సినిమా 'విరాట‌ప‌ర్వం'. నక్సలైట్ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్ 'రవన్న'గా కనిపించనున్నాడు. ఇక ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ ఇంత వరకూ రిలీజ్ కాలేదు. ఆమధ్య ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు వార్తలు రాగా వాటిపై నిర్మాతలు కూడా స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈసినిమా కు మిగిలి ఉన్న వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Director Venu Udugula Confirms Rana Daggubati’s Virata Parvam Movie Theatrical Release,Director Venu Udugula Gives Clarity On Virata Parvam Movie Release,Director Venu Gives Clarity On Virata Parvam Movie,Virata Parvam Director Venu Udugula Gives Cla
సినిమా వార్తలు

'విరాట పర్వం'.. త్వరలో రిలీజ్ ప్రకటన..!

వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘విరాటపర్వం’. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా. ఈసినిమా కంటే లేట్ గా మొదలైన సినిమాలు కూడా రిలీజ్ అయిపోయాయి కానీ ఈసినిమా రిలీజ్ మాత్రం పలు కారణాలవల్ల ఆలస్యం అయింది. రీసెంట్ గానే మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్ ను కంప్లీట్ చేసింది చిత్రయూనిట్. అయితే గత కొద్దికాలంగా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Director Venu Udugula Gives Clarity On Virata Parvam Movie Release,Director Venu Gives Clarity On Virataparvam Movie,Virata Parvam Director Venu Udugula Gives Clarity On Movie Release,Director Venu Udugula Clarity On Virata Parvam Release,Rana And Sa
సినిమా వార్తలు

'విరాట పర్వం' రిలీజ్ పై క్లారిటీ

వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘విరాటపర్వం’. యదార్ధ సంఘటనల ఆధారంగా 1990 కాలంనాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి వదిలిన పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా ఏప్రిల్ లోనే రిలీజ్ అవ్వాలి కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇటీవల ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన నారప్ప ఓటీటీలో రిలీజ్ చేయడంతో ఈసినిమా కూడా ఆదే బ్యానర్ లో వస్తుండంతో ఈసినిమా కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారన్న వార్తలు…

TFN Adminవాట్సాప్
Virata Parvam Movie Release Postponed,Telugu Filmnagar,Telugu Film News 2021,Rana Daggubati,Rana's Virata Parvam Movie Release Date Postponed,Virata Parvam Release Date Postponed,Rana Daggubati Virata Parvam,Rana Daggubati Virata Parvam Postponed,Vir
సినిమా వార్తలు

కరోనా ఎఫెక్ట్.. విరాటపర్వం కూడా వాయిదా

కరోనా దెబ్బకు గత ఏడాది సినీ ఇండస్ట్రీ మొత్తం చాలా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని అనుకుంటున్న తరుణంలో సెకండ్‌ వేవ్‌ దెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో క్రమంగా సినిమా రిలీజ్‌లు వెనక్కి వెళుతున్నాయి. ఇప్పటికే ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సిన లవ్‌స్టోరి, ఏప్రిల్‌ 23న విడుదల కావాల్సిన టక్‌ జగదీష్‌ చిత్రాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు వీటి సరసన విరాటపర్వం కూడా చేరింది.

TFN Adminవాట్సాప్
Virata Parvam Movie Team Plans To Promote Movie On A Massive Scale,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Virata Parvam,Virata Parvam Movie,Virata Parvam Telugu Movie,Virata Parv
సినిమా వార్తలు

భారీ ప్రమోషన్స్ తో "విరాటపర్వం "

రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “నీదీ నాదీ ఒకే కథ” మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలోయదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన “విరాటపర్వం “మూవీ ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. 90 ల నాటి నక్సల్స్ నేపధ్యం లో రూపొందిన “విరాటపర్వం “మూవీ లో ప్రియమణి , నందితాదాస్ , జరీనా వహాబ్, నవీన్ చంద్ర , సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాబాయ్ , అబ్బాయ్ ల మల్టీ స్టారర్ ?

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాబాయ్ (వెంకటేష్ ), అబ్బాయ్ (రానా ) హీరోలుగా ఒక మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనుందని సమాచారం. హీరో వెంకటేష్ పలు మల్టీ స్టారర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు తో "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , నాగచైతన్య తో "వెంకీ మామ ", వరుణ్ తేజ్ తో "F 3 :ఫన్ &ఫ్రస్టేషన్" మల్టీ స్టారర్ మూవీస్ లో హీరో వెంకటేష్ నటించగా ఆ మూవీస్ ఘనవిజయం సాధించాయి. వెంకటేష్ , వరుణ్ తేజ్ ల "F 3"మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"విరాటపర్వం "సెట్స్ లో రానా దగ్గుబాటి

సురేష్ ప్రొడక్షన్స్ , లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ "మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 1990 ల నాటి నక్సల్ మూవ్ మెంట్ నేపథ్యంలో వాస్తవ సంఘటనలతో "విరాట పర్వం " మూవీ రూపొందుతుంది. ప్రియమణి , నందితాదాస్ , జరీనావహాబ్ , ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. "విరాట పర్వం " మూవీ 90 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది.

Team TFNవాట్సాప్

షేర్