కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rana Daggubati Upcoming Movie Details On Cards

ట్యాగ్ · 6 కథనాలు

సినిమా వార్తలు

ఒకే నెలలో రానా 2 సినిమాలు రిలీజ్

ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సల్మాన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందిన"అరణ్య " మూవీ మార్చి 26 వ తేదీ రిలీజ్ కానుంది. తెలుగు "అరణ్య ", తమిళ "కాడన్ ", హిందీ "హాథీ మేరే సాథీ" టైటిల్స్ తో రిలీజ్ కానుంది. విష్ణు విశాల్ , పులకిత్ సామ్రాట్ , శ్రియ , జోయా హుస్సేన్ ముఖ్య పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శోభన్ బాబు బయోపిక్ కు రానా..?

వెండి తెరపై ఇప్పటివరకూ ఎంతో మంది లెజెండ్రీ నటీనటుల బయోపిక్ లు సందడి చేయడం చూశాం. ఇంకా పలువురి బయోపిక్ లు తెరకెక్కుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో బయోపిక్ కూడా తెరపైకి వచ్చింది. ఆ బయోపిక్ ఎవరిదో కాదు. తెలుగు సినీ చరిత్రలో సోగ్గాడుగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబుది. . ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఒకరు ఆయన బయోపిక్ ను చేయాలని భావిస్తున్నాడట. అంతేకాదు ఎప్పటినుండో ఈ కథపై పని చేస్తున్నాడట. ఇంకా శోభన్ బాబు కుటుంబసభ్యుల నుండి అనుమతులు కూడా తీసుకున్నారట.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నో డౌట్.. థియేటర్ లోనే 'విరాట పర్వం'

థియేటర్స్ లేకపోవడంతో చిన్నగా ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు దర్శకనిర్మాతలు. పెద్ద సినిమాలు అంటే ఎలాగూ థియేటర్ లోనే రిలీజ్ కావాలి.. ఉదాహరణకి ఒక ఆర్ఆర్ఆర్, ఒక కె.జి.యఫ్ లాంటి సినిమాల కోసం ప్రేక్షకులు ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు. థియేటర్స్ ఓపెన్ అయ్యేంత వరకూ వెయిట్ చేస్తారు.. అసలు ఆసినిమాలు ఓటీటీ రిలీజ్ చేస్తామన్నా ముందు ప్రేక్షకులే ఒప్పుకోరు. కానీ చిన్న సినిమాలు .. ఒక మోస్తరు బడ్జెట్ సినిమాల పరిస్థితి వేరు. అందుకే చిన్న సినిమాలు అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓటీటీ రిలీజ్ అయిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పెంగ్విన్ అయింది.. ఇటీవల 'వి' సినిమా అయింది…

TFN Adminవాట్సాప్
Rana Daggubati To Act In Super Natural Thriller Movie Bankrolled By Suresh Productions
సినిమా వార్తలు

మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్.. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో..!

భల్లాలదేవ మళ్లీ వర్క్ మోడ్ లోకి వచ్చేసాడు. అసలు పెళ్లి చేసుకుంటాడా అన్న క్వశ్చన్ మార్క్ ను తీసేసి అందరికీ షాకిస్తూ లాక్ డౌన్ స‌మయంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు రానా. ఇన్ని రోజులు పెళ్లి హడావుడిలో ఉన్న రానా ఇక ఇప్పుడు సినిమాలపై ఫోకస్ చెప్పాడుపెట్టాడు. రానా ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తిచేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూట్ కు బ్రేక్ పడింది. రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్న ఈ సినిమాను సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇప్పుడు నా ఫ్యామిలీ అంటున్న మిహికా..!

రానా-మిహిక ల పెళ్లి నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఇక దాదాపుగా నాలుగైదు రోజుల నుండి వీరి పెళ్లి హడావుడి చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కొద్ది మంది అతిధుల స‌మ‌క్షంలో వీరి వివాహం జ‌రిగింది. కుటుంబ స‌భ్యులు కాకా ఇంకా ఇండస్ట్రీ నుండి తన బెస్టీస్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌, అల్లు అర్జున్‌తో పాటు కొద్ది మంది ఈ వేడుక‌కి హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరి పెళ్ళికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మిహికా కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. హల్దీ వేడుక, మెహందీ వేడుకల్లో మిహికా దుస్తులు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇక పెళ్ళికి గోల్డ్‌ మరియు క్రీమ్…

TFN Adminవాట్సాప్
Rana To Play The Lead In A Malayalam Movie Remake
సినిమా వార్తలు

`అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్`రీమేక్‌లో రానా?

మ‌ల‌యాళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్` చిత్రం... తెలుగులో రీమేక్ కాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ అధినేత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీని తెలుగులో నిర్మించ‌నున్నాడని స‌మాచారం.

Team TFNవాట్సాప్

షేర్