
ట్యాగ్ · 6 కథనాలు

"RED" మూవీ సెన్సార్ పూర్తి
'రెడ్' ట్రైలర్ రిలీజ్
'రెడ్' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

రామ్ #RED - రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

భారీ ప్రమోషన్స్ తో "RED "
ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్ , నాజర్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
"RED" మూవీ సెన్సార్ పూర్తి
శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "RED "మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో నివేత పేతురాజ్, మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. "RED" మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.
'రెడ్' ట్రైలర్ రిలీజ్
నేను శైలజ, చిత్రలహరి ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ హీరోగా ఆయనకు మూడవ సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో నేను శైలజతో పాటు ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు వచ్చాయి.
'రెడ్' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేయగా.. రామ్ లుక్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
"RED " మూవీ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్
శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరో గా యాక్షన్ థ్రిల్లర్ "RED " మూవీ రూపొందింది. నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, నాజర్, పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సూపర్ హిట్ తమిళ మూవీ "తడమ్" మూవీ తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించారు.

రామ్ #RED - రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను మొన్న రిలీజ్ చేయగా.. ఈ రోజు ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఇక నవంబర్ 16వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు.