కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ram Gopal Varma New Movie

ట్యాగ్ · 8 కథనాలు

RGV announces a new movie with Upendra,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates, Ram Gopal Varma,Director Ram Gopal Varma,Ram Gopal Varma Movies,Ram Gopal Va
సినిమా వార్తలు

రామ్ గోపాల్ వర్మ-ఉపేంద్ర సినిమా టైటిల్ ఫిక్స్

రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా కాస్త రియాలిటి కథలను తీయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇక కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సినిమాలు కూడా ఎంత డిఫరెంట్ గా ఉంటాయో తెలుసు. తను చేసే సినిమాలు, పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా. రామ్ గోపాల్ వర్మ-ఉపేంద్ర కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే అప్పటి నుండి దీనిపై పెద్దగా ఎలాంటి అప్ డేట్ లేదు. దాదాపు ఈసినిమా గురించి కూడా అందరూ మరిచిపోయారు.

TFN Adminవాట్సాప్
RGV To Make Yet Another Horror Film With Yandamoori Veerendranath Script,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,RGV,RGV Movies,RGV New Movie,R
సినిమా వార్తలు

ఆర్ జి వి దర్శకత్వంలో మరో హారర్ మూవీ

బ్లాక్ బస్టర్ "శివ "మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రామ్ గోపాల్ వర్మ "శివ "మూవీ హిందీ రీమేక్ "శివ "మూవీ ని నాగార్జున ను బాలీవుడ్ కు హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించారు. ఆ మూవీ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. తెలుగు , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఆర్ జి వి టాలీవుడ్ , బాలీవుడ్ లలో పలు హారర్ మూవీస్ తెరకెక్కించి ప్రేక్షకులను భయపెట్టిన విషయం తెలిసిందే. ఆర్ జి వి ఇప్పుడు మరో హారర్ మూవీ తో ప్రేక్షకులను భయపెట్టనున్నారు.

Team TFNవాట్సాప్
Rgv’s LADKI Movie Trailer Out Now,Ram Gopal Varma,Ram Gopal Varma Movies,Ram Gopal Varma New Movie,Ram Gopal Varma Latest Movie,Ram Gopal Varma Upcoming Movie,Ram Gopal Varma Next Film,Ram Gopal Varma New Movie Update,Ram Gopal Varma Latest Movie Upd
ట్రైలర్ & టీజర్

ఆర్ జి వి " ల‌డ్‌కీ " మూవీ ట్రైలర్ రిలీజ్

ఆర్ట్‌సీ మీడియా, చైనీస్ ప్రొడ‌క్ష‌న్ మేజ‌ర్ బిగ్ పీపుల్ బ్యానర్స్ పై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో పూజా భలేకర్ ప్రధానపాత్రలో హాలీవుడ్ స్టార్ బ్రూస్ లీ న‌టించిన ఎంట‌ర్ ది డ్రాగ‌న్ స్ఫూర్తితో "ల‌డ్‌కీ:ఎంట‌ర్ ది గ‌ర్ల్ డ్రాగ‌న్" హిందీ మూవీ తెరకెక్కుతుంది. మార్ష‌ల్ ఆర్ట్స్ హీరో బ్రూస్ లీ స్ఫూర్తితో ముందుకు సాగే యువ‌తిగా పూజా భ‌లేక‌ర్ ఓ వైపు యాక్ష‌న్ పార్టుతో అద‌ర‌గొడుతూనే మ‌రోవైపు అందాల‌ను ఆర‌బోస్తుంది. "ల‌డ్‌కీ:ఎంట‌ర్ ది గ‌ర్ల్ డ్రాగ‌న్" మూవీ హిందీతోపాటు చైనీస్ భాష‌లో విడుద‌ల కానుంది.

Team TFNవాట్సాప్
Aasha Encounter Movie Trailer Is Out,RGV Aasha Encounter Trailer Released,Aasha Encounter Trailer,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telu
ట్రైలర్ & టీజర్

"ఆశ ఎన్‌కౌంట‌ర్"మూవీ ట్రైలర్ రిలీజ్

అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణ లో ఆనంద్ చంద్ర దర్శకత్వంలో సోనియా ఆకుల , శ్రీకాంత్ అయ్యంగార్ , ప్రవీణ్ రాజ్ ప్రధాన పాత్రలలో తెలంగాణ లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార ఘటన, ఆపై ఎన్ కౌంటర్ ను ఆధారంగా తెరకెక్కిన "దిశ ఎన్‌కౌంటర్" మూవీ నవంబర్ 26 వ తేదీ రిలీజ్ కానుంది. డి ఎస్ ఆర్ సంగీతం అందించారు. మూవీ టైటిల్ పై అభ్యంతరాలు రావడం తో టైటిల్ ను "ఆశ ఎన్‌కౌంట‌ర్" గా మార్చారు.

Team TFNవాట్సాప్
Ram Gopal Varma Launches His New Movie Titled Konda,RGV's Konda Movie Shooting Started In Geesukonda Warangal,Ram Gopal Varma Launches His New Film Konda,RGV Announces Konda,Konda Surekha Couple Welcomes Ram Gopal Varma,Ram Gopal Varma Announces Kond
సినిమా వార్తలు

ఆర్ జి వి "కొండా"మూవీ ప్రారంభం

బ్లాక్ బస్టర్ "శివ" మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రామ్ గోపాల్ వర్మ "శివ "మూవీ హిందీ రీమేక్ "శివ "తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఆర్ జి వి పలు వివాదాస్పద చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులు ఆశ్చర్య పోయేలా చేస్తున్నారు. నిజ జీవిత కథలతో "రక్త చరిత్ర ", "వీరప్పన్ ", "వంగవీటి ", లక్ష్మీస్ ఎన్టీఆర్" వంటి మూవీస్ తెరకెక్కించిన ఆర్ జి వి ఇప్పుడు రాజకీయ నాయకుడు కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా "కొండా"మూవీని తెరకెక్కిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Ram Gopal Varma Is All Praises For Vijay Deverakonda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Gopal Varma,Ram Gopal Varma Latest News,Ram Gopal Varma Updates,Ram Gopal Varma Ne
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ పై ఆర్ జి వి ప్రశంసలు

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్‌ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ సెప్టెంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది.హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. “లైగర్ “మూవీ కై మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో విజయ్‌ దేవరకొండ శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే.65 శాతం షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్న “లైగర్ “మూవీ షూటింగ్ ముంబై లో…

Team TFNవాట్సాప్
Ram Gopal Varma Deyyam Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,RGV Deyyam Latest Movie Trailer,Rajasekhar,Swathi Deekshith,Latest Telugu Movie Trailers 20
ట్రైలర్ & టీజర్

ఆర్ జి వి "దెయ్యం " మూవీ ట్రైలర్ రిలీజ్

బ్లాక్ బస్టర్ "శివ "మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రామ్ గోపాల్ వర్మ , "శివ "మూవీ హిందీ రీమేక్ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , హిందీ భాషలలో డిఫరెంట్ జానర్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నిర్మాతగా ఆర్ జివి పలు సూపర్ హిట్ మూవీస్ ను నిర్మించారు. టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్ జివి తరువాత కాలం లో వివాదస్పద చిత్రాలను రూపొందించి వార్తలలో నిలిచారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్‌పైన సినిమా తీస్తా..!

సంచలన దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే మరొక వివాదస్పద సినిమా తో వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తన సినిమాలకు ఎప్పుడూ వచ్చే ప్రాబ్లమే ఈ సినిమాకు కూడా వచ్చింది. అసలు టైటిల్ తోనే వివాదానికి తెరలేపిన వర్మ.. ఆఖరికి అదే టైటిల్ మార్చాల్సి వచ్చింది. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని టైటిల్ ను మార్చారు. ఇప్పుడు సినిమా రిలీజ్ కు కూడా ఇబ్బందులు వచ్చాయి. సినిమా విడుదలపై హైకోర్ట్ స్టే ఇచ్చింది. సెన్సార్‌ సభ్యులకు కొంత సమయమిచ్చి పరిశీలించాలని కోరింది.

TFN Adminవాట్సాప్

షేర్