
ట్యాగ్ · 67 కథనాలు · పేజీ 4


ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ మూవీ..!

మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా

ఆగస్ట్ లో "#RC15" ప్రారంభం

రామ్ చరణ్ పర్ ఫెక్ట్ ప్లానింగ్

డైనమిక్ రోల్ లో రామ్ చరణ్
రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్

హీరో రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన "రౌద్రం రణం రుధిరం ", "ఆచార్య " మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "RC15 " మూవీ లో నటిస్తున్నారు. సూపర్ హిట్ "జెర్సీ "మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో "RC16" మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ మూవీ..!
మెగా పవర్ స్టార్ చరణ్ కూడా స్పీడ్ పెంచాడు. గత మూడేళ్లుగా ఒకే సినిమాకు కమిట్ అయిన చరణ్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక త్వరలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 15వ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నాడు.

మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమాను పట్టాలెక్కించనుండగా రామ్ చరణ్ శంకర్ తో సినిమాను చేయనున్నాడు. అయితే చరణ్-శంకర్ సినిమాను ఎప్పుడో ప్రకటిచినప్పటికీ మధ్యలో లైకా వివాదం రావడంతో ఈసినిమా ఇప్పట్లో ఉండే అవకాశం లేదని ఫిక్స్ అయిపోయారు. తమ ఇండియన్ 2 సినిమాను కంప్లీట్ చేసిన తరువాతే శంకర్ వేరే సినిమాను చేయాలన్న కండీషన్ పెట్టింది. ఇక దీనిపై వాదించిన కోర్టు కూడా మీరు మీరు తేల్చుకోవాలని చెప్పినా కూడా అవేమీ వర్కవుట్ కాలేదు. రీసెంట్ గానే ఈసినిమాకు కోర్టు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తుంది. శంకర్…

ఆగస్ట్ లో "#RC15" ప్రారంభం
సూపర్ హిట్ “చిరుత “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ , "మగధీర“, రచ్చ “, “నాయక్”, “ఎవడు “, “ధృవ “, “రంగస్థలం ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతమైన తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రామ్ చరణ్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య “మూవీస్ లో నటిస్తున్నారు. ఆ రెండు మూవీస్ షూటింగ్స్ ముగింపు దశలో ఉన్నాయి.

రామ్ చరణ్ పర్ ఫెక్ట్ ప్లానింగ్
సూపర్ హిట్ “చిరుత “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ , తన రెండవ మూవీ “మగధీర ” లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "మగధీర " మూవీ ఘనవిజయం సాధించి, పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. “రచ్చ “, “నాయక్”, “ఎవడు “, “ధృవ “, “రంగస్థలం ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో రామ్ చరణ్ ప్రేక్షకులను అలరించారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య “మూవీస్ లో నటిస్తున్నారు. భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

డైనమిక్ రోల్ లో రామ్ చరణ్
సూపర్ హిట్ "చిరుత "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ , ఆ మూవీలో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ రెండవ మూవీ "మగధీర " ఘనవిజయం సాధించి , రికార్డ్స్ క్రియేట్ చేసి పలు అవార్డ్స్ అందుకుంది. అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన హీరో రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "రచ్చ ", "నాయక్", "ఎవడు ", "ధృవ ", "రంగస్థలం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో రామ్ చరణ్ ప్రేక్షకులను అలరించారు.
రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్
సెలెబ్రిటీస్ ను మాత్రం కరోనా ఇప్పుడప్పుడే వదిలే ప్రసక్తి కనిపించట్లేదు. అసలు ఎలాంటి లక్షణాలు లేని వాళ్ళు కూడా కరోనా పాజిటివ్ అని చెపుతూ షాకులిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీస్ మాకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.. అయినా పాజిటివ్ వచ్చింది అని చెప్పిన సంఘటనలు గుర్తుండేవుంటాయి . అయితే ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా కరోనా పాజిటివ్ అని చెప్పి షాకిచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.