ట్యాగ్ · 7 కథనాలు

మెగా అభిమానులకు గుడ్ న్యూస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫేవరెట్ మూవీస్

ఆ సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ఉంది..!

నాటు నాటు సాంగ్ ప్రజల హృదయాలను గెలుచుకున్న పాట
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ అవ్వగా.. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసినిమా పలు సంచలనాలు సృష్టించింది. ఈసినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే కదా. అవార్డు వేడుక కోసం ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్, చిత్రయూనిట్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్…

నాటు నాటు సాంగ్ పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్స్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న ఆస్కార్ అవార్డు వేడుక జరుగనుంది. ఆ అవార్డ్స్ వేడుకలో పాల్గొనడానికి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ యూఎస్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ అక్కడ పలు ఇంటర్వ్యూలు, స్పెషల్ స్క్రీనింగ్స్ కి హాజరయ్యి సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా, ఎంటర్టైన్మెంట్ టునైట్ అనే పాపులర్ అమెరికన్ టాక్ షోస్ కి గెస్ట్ గా పాల్గొన్నారు. పాపులర్ అమెరికన్ టాక్ షోలకు రామ్ చరణ్ గెస్ట్ గా వెళ్లడంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో సందడి…

మెగా అభిమానులకు గుడ్ న్యూస్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

మరో పాపులర్ అమెరికన్ టాక్ షో కి గెస్ట్ గా రామ్ చరణ్

ఆస్కార్ అవార్డ్స్ వేదిక పై రామ్ చరణ్ , ఎన్టీఆర్ నాటు నాటు సాంగ్ డ్యాన్స్ లైవ్ పెర్ఫార్మెన్స్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫేవరెట్ మూవీస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న #RC 15 మూవీలో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ నుండి నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్స్ కు నామినేట్ అయ్యింది. మార్చి 12 వ తేదీ జరగనున్న ఆస్కార్ అవార్డ్స్ వేడుకకై రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికా లో ఉన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన ఫేవరెట్ హాలీవుడ్ , ఇండియన్ మూవీస్ గురించి చెప్పారు.

ఆ సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ఉంది..!
యంగ్ టైగర్ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈసినిమా కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అస్సలు గ్యాప్ లేకుండా సౌత్ లో నార్త్ లో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.