కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rakul Preet Singh Upcoming Movie Details

ట్యాగ్ · 7 కథనాలు

సినిమా వార్తలు

కాబోయే వరుడు.. వెడ్డింగ్ గురించి రకుల్ మాటల్లో

రకుల్ ప్రీత్ సింగ్ గతంలో ఒకసారి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి.. ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉండాలి అని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక ఇప్పుడు మరోసారి తనకు కాబోయేవాడు ఎలా ఉండాలి, తమ పెళ్లి ఎలా జరగాలి అనే విషయాలు చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్‌లో పాల్గొంది. ఇక ఈ సందర్భంగా ఆమె..తనకు ప్రేమ, పెళ్లిపై నమ్మకముందని చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను సంప్రదాయాలకు విలువిచ్చే కుటుంబం నుంచి వచ్చానని, నాన్న ఆర్మీ ఉద్యోగం చేశారు కాబట్టి ఆ వాతావరణంలోనే పెరిగానని తనకు కాబోయే భర్త కూడా ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ని ఫాలో అయితే చాలా సంతోష పడతానని తెలిపారు.

TFN Adminవాట్సాప్
Rakul Preet Accepts Samantha's Challenge
సినిమా వార్తలు

సామ్ 'గ్రో విత్ మీ' ఛాలెంజ్ పూర్తి చేసిన రకుల్

'గ్రో విత్ మీ' ఛాలెంజ్.. సమంత కొత్తగా ముందుకు తీసుకొచ్చిన ఛాలెంజ్. లాక్ డౌన్ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోరకంగా వాడుకుంటున్నారు. అయితే ఈ లాక్ డౌన్ స‌మ‌యాన్ని క‌రెక్ట్‌గా వినియోగించుకుంటున్న వారిలో స‌మంత కూడా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే స‌మంత అర్బన్‌ వ్యవసాయానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ లోని తన నివాసంలోని టెర్రస్‌పై ఉన్న ఖాళీ ప్లేస్లో సేంద్రీయ పద్దతుల్లో కూరగాయల్ని పండిస్తోంది. ఇక తాను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఇలానే కాయకూరల్ని పండించుకొని తినాలని కూడా పిలునిస్తుంది. అంతేనా కావాల్సిన టిప్స్ కూడా చెపుతుంది సామ్. ఇక ఈ ఆలోచనలో భాగంగానే వచ్చిందే ' 'గ్రో…

TFN Adminవాట్సాప్
Actress Rakul Preet Singh Black and White Photo Posted On Instagram Attracts Netizens Attention
సినిమా వార్తలు

సండే మూడ్ లో రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో రకుల్ ప్రీత్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరోయిన్ రకుల్ ప్రస్తుతం రెండు హిందీ మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు. నితిన్ హీరోగా రూపొందుతున్న మూవీ లో నటిస్తున్న రకుల్ , దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో "ఉప్పెన " మూవీ ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న మూవీ లో కథానాయిక గా ఎంపిక అయ్యారు. కరోనా కారణం గా స్టార్ హీరోయిన్స్ షూటింగ్స్ లో పాల్గొనడానికి వెనుకంజ వేస్తున్న తరుణం లో రకుల్ ధైర్యం గా షూటింగ్స్ లో పాల్గొనడం విశేషం.

Team TFNవాట్సాప్
Actress Rakul Preet Singh Hits 15 Million Follower Mark On Instagram
సినిమా వార్తలు

రకుల్ ప్రీత్ ఇన్ స్టాగ్రామ్ లో 15 మిలియన్ ఫాలోవర్స్

తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్ ప్రీత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. హీరోయిన్ రకుల్ ప్రస్తుతం "ఎటాక్ ", "ఛలే ఛలో"(హిందీ ), "అయిలాన్ ", "ఇండియన్ 2"(తమిళ ), ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు. ఇప్పుడు రకుల్ ఇన్ స్టా గ్రామ్ లో 15 మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గోల్ఫ్ క్లబ్ లో రకుల్ ప్రీత్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మోడలింగ్ , యాక్టింగ్ ప్రొఫెషన్స్ లో రావడానికి ముందు రకుల్ గోల్ఫ్ గేమ్ లో నేషనల్ లెవెల్ ప్లేయర్ గా రాణించారు. లాక్ డౌన్ కారణం గా కొన్ని నెలలుగా ఇంటికే పరిమితం అయిన రకుల్ వర్కౌట్స్ , ఫుడ్ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న రకుల్ కరోనా వ్యాప్తి నివారణ కై అభిమానులలో చైతన్యం నింపుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ ఆఫర్స్ అంత ఈజీ కాదు - రకుల్ ప్రీత్

దక్షిణాది భాషల సినిమాలలో స్టార్ డమ్ పొందిన హీరోయిన్స్ తమ గోల్ గా బాలీవుడ్ ను ఎంచుకొంటారని తెలిసిన విషయమే. బాలీవుడ్ లో సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ వస్తుంది. అందుకే సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ మూవీస్ పై ఆసక్తి చూపుతారు. అయితే బాలీవుడ్ లో ఆఫర్స్ అంత ఈజీ కాదని రకుల్ చెప్పారు. రకుల్ మాట్లాడుతూ .. దక్షిణాది భాషలలో స్టార్ డమ్ ఉన్నప్పటికీ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పట్టించుకోదని , బాలీవుడ్ లో సక్సెస్ కావాలంటే కెరీర్ మొదటి మెట్టునుండీ ప్రారంభించాల్సిందే నని , మూవీస్ సక్సెస్ ను బట్టి స్టార్ డమ్ వస్తుందని చెప్పారు.

Team TFNవాట్సాప్
Actress Rakul Preet Singh Makes The Perfect Use Of Her Lockdown Time
సినిమా వార్తలు

లాక్ డౌన్ ను పర్ఫెక్ట్ గా వాడుకుంటున్న రకుల్..!

లాక్ డౌన్ లో దొరికిన సమయాన్ని హీరో హీరోయిన్స్ ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఉపయోగించుకుంటున్నారు. దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతూనే మరో పక్క తమ వీడియో లతో అభిమానులకు దగ్గరగానే వుంటున్నారు. హీరోలు దాదాపు వర్క్ అవుట్ లు చేస్తూ టైమ్ ను స్పెండ్ చేస్తున్నారు. ఇక హీరోయిన్స్ అయితే కిచెన్ లో ప్రయాగాలు కూడా చేయడం మొదలు పెట్టారు. అంతే కాదు చాలా మంది హీరోయిన్స్ వివిధ అంశాలకు సంబంధించి ఆన్ లైన్ లో క్లాసెస్ కు కూడా జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు రకుల్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ లాక్‌డౌన్‌ సమయంలో చేసిన తన ఫిట్ నెస్ కు…

TFN Adminవాట్సాప్

షేర్