గోల్ఫ్ క్లబ్ లో రకుల్ ప్రీత్

Actress Rakul Preet Singh Shares Her Golf Playing Video On Social Media.

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మోడలింగ్ , యాక్టింగ్ ప్రొఫెషన్స్ లో రావడానికి ముందు రకుల్ గోల్ఫ్ గేమ్ లో నేషనల్ లెవెల్ ప్లేయర్ గా రాణించారు. లాక్ డౌన్ కారణం గా కొన్ని నెలలుగా ఇంటికే పరిమితం అయిన రకుల్ వర్కౌట్స్ , ఫుడ్ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న రకుల్ కరోనా వ్యాప్తి నివారణ కై అభిమానులలో చైతన్యం నింపుతున్నారు.

 

View this post on Instagram

 

A day well spent at #vooty

A post shared by Rakul Singh (@rakulpreet) on

హైదరాబాద్ లోని గోల్ఫ్ క్లబ్ లో రకుల్ కొన్ని నెలల తరువాత తన ఫేవరేట్ స్పోర్ట్ గోల్ఫ్ లో 5 గంటలపాటు పాల్గొని , ఆ వీడియో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. రకుల్ నటించిన బాలీవుడ్ మూవీస్ “దే దే ప్యార్ దే “, “మర్జావాన్ ” మూవీస్ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో ఎక్కువగా మూవీ ఆఫర్స్ ను రకుల్ అందుకుంటున్నారు. రకుల్ ప్రస్తుతం “ఎటాక్ “, “ఛలే ఛలో” హిందీ మూవీస్ తో పాటు రెండు తమిళ , ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందే మూవీ లో రకుల్ నటించే అవకాశం ఉంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.




Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here