కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Radhe Shyam Latest Movie

ట్యాగ్ · 6 కథనాలు

Director Radha Krishna Reveals The Theme of Radhe Shyam Movie,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Radha Krishna,Director Radha Krishna,Director Radha Krishna M
సినిమా వార్తలు

'రాధేశ్యామ్' విజన్ ఎంటో చెప్పిన రాధాకృష్ణ

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్-పూజా హేగ్డే ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా రాధేశ్యామ్. ఈసినిమా మార్చి11న ప్రేక్షుకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ తో పాటు ప్రశంసలు సైతం దక్కించుకుంటుంది. అందంగా రాసుకున్న రాధకృష్ణ ప్రేమకథ, దానికి తోడు విజువల్స్, ఇంకా సంగీతం ఇలా అన్నీ ఈసినిమాకు కలిసొచ్చాయి. ఇక వాటికి తోడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో నటించిన పూజా హెగ్డే నటనే ఈసినిమాకు ప్రధాన బలమైంది. వారిద్దరితో ఒక అద్భుతమైన ప్రేమకథని వెండితెరపై ఆవిష్కరించాడు డైరెక్టర్. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫ్రెష్ లవ్ స్టోరీ రాకపోవడంతో ఆడియన్స్ కు కూడా ఈసినిమా చాలా బాగా నచ్చుతుంది. సినిమా చూసిన ఆడియన్స్ కు…

TFN Adminవాట్సాప్
Prabhas Radhe Shyam Movie Highlights,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Radhe Shyam,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Latest Movie,Radhe Shyam Movie Update
సినిమా వార్తలు

'రాధేశ్యామ్' మూవీ హైలెట్స్

ఈ మధ్య కాలంలో రాధే శ్యామ్ సినిమా గురించి విన్నంత టాక్ ఏ సినిమాకి వినలేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకరు బాగుందని, ఒకరు స్లోగా ఉందని, ఒకరు అద్భుతంగా ఉందని, ఒకరు క్లాసిక్ లవ్ స్టోరీ అని..ఇలా రకరకాల మాటలు వినిపిస్తూనే ఉన్నాయ్. కానీ నిజంగా రాధే శ్యామ్ సినిమా ఎలా ఉందొ తెలియాలంటే మాత్రం ఈ సినిమాని థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే, ఎందుకంటే రాధే శ్యామ్ ఒక సినిమా మాత్రమే కాదు, ఒక ప్రేమకావ్యం.. జీవితాంతం మన మనస్సులో ఉండిపోయే అద్భుతమైన అనుభూతి..

TFN Adminవాట్సాప్
Radhe Shyam Movie Theme Party On Cards,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Radhe Shyam Movie Theme Party,Radhe Shyam Theme Party,Radhe Shyam Movie Theme Part
సినిమా వార్తలు

లవర్స్ డే స్పెషల్ :"రాధేశ్యామ్ " థీమ్ పార్టీ

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు…

Team TFNవాట్సాప్
Radhe Shyam Gets Super Support In Tamil,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Upcoming Movie
సినిమా వార్తలు

తమిళ భాషలో "రాధేశ్యామ్" కు సూపర్ సపోర్ట్

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్…

Team TFNవాట్సాప్
Radhe shyam team birthday wishes to Rebel Star Krishnam Raju,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Update,
సినిమా వార్తలు

'రెబల్ స్టార్' కి రాధేశ్యామ్ టీమ్ బర్త్ డే విషెస్..!

ప్రభాస్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రాధేశ్యామ్'. 1960ల కాలం నాటి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో క్లాస్ లుక్ లో కనిపించనుండగా.. పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు అన్నీ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Radhe Shyam Hindi Trailer Gets Superb Response,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates, Latest Tollywood Updates,Latest Telugu Movies News,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Latest Movie,Radhe Sh
ట్రైలర్ & టీజర్

'రాధేశ్యామ్'.. హిందీ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కరోనా థర్ట్ వేవ్ ప్రభావం మళ్లీ ఎక్కువ అవ్వడం.. దానికి తోడు కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు కూడా మూతపడుతుండటంతో సంక్రాంతికి రావాల్సిన సినిమాను వాయిదా వేశారు. మళ్లీ పరిస్థితులు కాస్త నార్మల్ గా వచ్చిన తరువాత రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికేే ఈసినిమా నుండి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

TFN Adminవాట్సాప్

షేర్