తమిళ భాషలో “రాధేశ్యామ్” కు సూపర్ సపోర్ట్

Radhe Shyam Gets Super Support In Tamil,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Upcoming Movie,Radhe Shyam latest Movie,Radhe Shyam in Tamil,Radhe Shyam Tamil Gets Support, Radhe Shyam Prabhas,Radhe Shyam Pooja Hegde,Prabhas And Pooja Hegde Movie Radhe Shyam,Young Reble Star Prabhas,Radhe Shyam in Tamil,Radhe Shyam in Hindi,Radhe Shyam in Kannada, Radhe Shyam in Malayalam,Radhe Shyam Pan India Movie,Radhe Shyam on March 11th,Radhe Shyam Release On March 11th,Beats of Radheshyam,Radheshyam Songs,Radheshyam Movie Songs,Radheshyam Super Hit Songs, Radheshyam Upcoming Movie Songs,Radheshyam Movie Trailers,Radheshyam Movie Treaser, T#radheshyam,#Prabhas

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో “రాధేశ్యామ్” మూవీ కి ఉదయనిథి స్టాలిన్ కు చెందిన రెడ్ జెయంట్ మూవీస్ సంస్థ సహకారం అందిస్తుంది. ఈ మూవీ తమిళ వర్షన్ కు ఈ సంస్థ ప్రెజెంటర్ గా వ్యవహరించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఫిబ్రవరి 3న వెలువడింది. సరిగ్గా “రాధేశ్యామ్” విడుదల తేదీ ప్రకటన వచ్చిన ఒక్క రోజులోనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఈ మూవీ నిర్మాతలతో ఒప్పందం చేసుకోవడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 13 =