‘రాధేశ్యామ్’ మూవీ హైలెట్స్

Prabhas Radhe Shyam Movie Highlights,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Radhe Shyam,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Latest Movie,Radhe Shyam Movie Updates,Radhe Shyam Movie Highlights,Highlights of Radahe Shyam Movie, Prabhas Radhe Shyam Movie Highlights,Prabhas and Pooja Hegde Radhe Shyam Movie Highlights,Radhe Shyam Movie records at the box office,Radhe Shyam Box office Collections,Prabhas as Vikramaditya,Radhe Shyam Movie pure classic romantic drama,Prabhas ultra stylish look as Vikramaditya, Radhe Shyam train episode,Prabhas guts to attempt Radhe Shyam Movie,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Prabhas Radhe Shyam Review,Radhe Shyam Movie Highlights,Pooja Hegde,Actress Pooja Hegde Movies,Pooja Hegde Latest Movie Radhe Shyam, Prabhas Radhe Shyam World wide Movie,Prabhas Latest Movie,Krishnam Raju,UV Creations,Radha Krishna Kumar,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie, Radhe Shyam Movie Live Updates,Radhe Shyam Pure classic romantic Movie,Radhe Shyam Movie about love and destiny,Krishnam Raju played the role of Pramahamsa, Prabhas as Vikramaditya in Radhe Shyam Movie,Visuals Of The Song Sanchari,Visual Of Radhe Shyam,Cinematography by Manoj Paramahamsa,Thaman s BGM, Thaman BGM Music For the Radhe shyam,#Radheshyam,#BlockBusterRadheShyam

ఈ మధ్య కాలంలో రాధే శ్యామ్ సినిమా గురించి విన్నంత టాక్ ఏ సినిమాకి వినలేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకరు బాగుందని, ఒకరు స్లోగా ఉందని, ఒకరు అద్భుతంగా ఉందని, ఒకరు క్లాసిక్ లవ్ స్టోరీ అని..ఇలా రకరకాల మాటలు వినిపిస్తూనే ఉన్నాయ్. కానీ నిజంగా రాధే శ్యామ్ సినిమా ఎలా ఉందొ తెలియాలంటే మాత్రం ఈ సినిమాని థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే, ఎందుకంటే రాధే శ్యామ్ ఒక సినిమా మాత్రమే కాదు, ఒక ప్రేమకావ్యం.. జీవితాంతం మన మనస్సులో ఉండిపోయే అద్భుతమైన అనుభూతి..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాస్ హీరో ఇమేజ్ ఉన్న అగ్ర కదానాయకలు లవ్ స్టోరీలు చెయ్యాలంటే చాలా ధైర్యం కావాలి. అందులో బాహుబలితో దేశవ్యాప్తంగా అగ్ర కథానాయకుడిగా ఎదిగిన ప్రభాస్ చేయాలంటే ఇంకా ధైర్యం కావాలి. పెద్ద స్క్రీన్ మీద మాస్ హీరో లవ్ మూవీ చేస్తున్నాడంటే స్టోరీ, ఎమోషన్స్, విజువల్స్ ఎంత గొప్పగా ఉండాలో మనకు తెలిసిందే.. కొన్ని సీన్స్ లో విజువల్స్ కి మనం ఆలా ఆశ్చర్యంతో చూడటం ఖాయం. అంత గొప్పగా చిత్రించారు మనోజ్ పరమహంస గారు.

ఫ్రేమ్ లో ప్రభాస్, పూజని చూస్తున్నప్పుడు మనకి విక్రమ్, ప్రేరణ తప్ప ఎవ్వరూ గుర్తుకు రారు….చాలా రోజుల తరువాత మనం ప్రభాస్ ని డార్లింగ్ ప్రభాస్ గా చూస్తాం..విక్రమాదిత్య క్యారెక్టర్ కి ప్రభాస్ కటౌట్, ఆటిట్యూడ్ తో నిజంగా రోమియోలా అనిపిస్తాడు. ఎంత మంచి లవ్ స్టోరీ అయిన స్క్రీన్ మీద చూస్తున్నపుడు మన మనసుకి చేరాలంటే మంచి సంగీతం, పాటలు ప్రధమం.. ముఖ్యంగా ప్రేమ కథలకి ప్రాణం పోస్తుంది సంగీతం. ఈ సినిమాకి సంగీత దర్శకులు ప్రాణం పెట్టి చేసారని చెప్పొచ్చు.. ప్రత్యేకించి నిన్నేలే సాంగ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గా వస్తుంటే మనకి మ్యూజిక్ డైరెక్టర్స్ జస్టిన్ ప్రభాకర్, థమన్ కష్టం మనకి తెలుస్తుంది.

మొత్తానికి ఎప్పుడూ కొత్త కొత్త కథలతో మనల్ని మెప్పించటం లో ముందుండే ప్రభాస్ ఎక్కడ తగ్గకుండా నటిస్తే.. సినిమా నుండి ఆడియన్స్ బరువైన గుండెలతో మరచిపోలేని మంచి అనుభూతితో బయటకు వచ్చేలా చేసాడు దర్శకుడు రాధాకృష్ణ. మంచి సినిమాలు అప్పుడప్పుడే వస్తాయి, గొప్ప సినిమాలు ఇంకా ఆరుదుగా వస్తాయి. రాధే శ్యామ్ రెండో కోవకి చెందినది. ఇప్పుడు మిస్ అయ్యి తర్వాత ఎప్పుడో టీవీలో చూసి థియేటర్లో చూసి ఉంటే బాగుండేది అని అనుకోకుండా ఇప్పుడే చూసేయ్యండి..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 8 =