కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Producer SKN

ట్యాగ్ · 8 కథనాలు

Producer SKN Best Wishes To Pelli Kani Prasad Team
సినిమా వార్తలు

పెళ్లి కాని ప్రసాద్.. సౌండ్ చేసే టైం వచ్చింది

సప్తగిరి లేటెస్ట్ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌ 'పెళ్లి కాని ప్రసాద్'. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్ తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించగా.. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Producer SKN Interesting Comments on Prabhas' The Raja Saab Teaser
ట్రైలర్ & టీజర్

ది రాజా సాబ్ టీజర్ ఎప్పుడొచ్చినా పండగే

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్', కల్కి 2898 AD' సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. కల్కి రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోగా, అంతకుముందు వచ్చిన సలార్ దాదాపు రూ. 800 కోట్లు సాధించింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం హీరోగా రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Producer SKN Praises Hero Upendra at UI Pre-Release Event
సినిమా వార్తలు

మాకు తెలిసిన కల్ట్ సినిమా, కల్ట్ హీరో, కల్ట్ పర్సనాలిటీ ఉపేంద్ర

సూపర్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా 'UI ది మూవీ' తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు.

Srikanth Mవాట్సాప్
Producer SKN Happy as His Movie Baby Movie Bags 5 Filmfare Awards
సినిమా వార్తలు

బేబి జర్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది - నిర్మాత ఎస్‌కేఎన్

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి మరో హిస్టారిక్ ఫీట్ చేసింది. తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో బేబి సినిమాకు 5 అవార్డ్స్ దక్కాయి. మొత్తం 8 నామినేషన్స్ కు గానూ 5 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది బేబి.

Srikanth Mవాట్సాప్
Cult Blockbuster Baby Creates History in 69th Filmfare Awards
సినిమా వార్తలు

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో సత్తా చాటిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి

టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్ 'బేబి' 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డులలో చరిత్ర సృష్టించింది. యంగ్ హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ నిర్మించారు. తెలుగునాట యూత్‌ని విశేషంగా అలరించి బాక్సాఫీస్ వద్ద హ్యుజ్ సక్సెస్ అందుకుంది.

Srikanth Mవాట్సాప్
baby movie producer skn gifts auto to pithapuram woman mariyamma
సినిమా వార్తలు

మాట నిలబెట్టుకున్న బేబి నిర్మాత

మే 13వ తేదీన జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ సీట్లతో గెలిచిన విషయం తెలిసిందే కదా. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయగా.. కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఈ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన తీసుకున్న 21 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని మరొక రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాకుండా కూటమి విజయానికి ఒక పిల్లర్ గా నిలిచాడు.

TFN Adminవాట్సాప్
Producer SKN Says, Ee Rojullo Movie is the Turning Point in My Life
సినిమా వార్తలు

న‌న్ను నిర్మాత‌ను చేసిన సినిమా ఇది - ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్

ఇప్ప‌డు రీ రిలీజ్ ట్రెండ్ న‌డుస్తోంది. ఆ కోవ‌లోనే 2012, మార్చి 23న విడుద‌లై యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ కుర్ర‌కారుని ఆక‌ట్టుకుని సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం 'ఈ రోజుల్లో'. ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ల కాలం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని మ‌ళ్లీ విడుద‌ల చేస్తున్నారు మేక‌ర్స్‌. సినిమా విడుద‌లైన 12 సంవ‌త్స‌రాల‌కు మ‌ళ్లీ అదే రోజు అంటే మార్చి 23నే ఈ చిత్రం రీరిలీజ్ కావ‌డం విశేషం. ఎన్నో సంచ‌ల‌నాల‌కు తెర‌లేపిన ట్రెండ్‌సెట్ట‌ర్ ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను మ‌ళ్లీ చూడాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు.

Srikanth Mవాట్సాప్
Baby Producer SKN Gifts Benz Car To Director Sai Rajesh
సినిమా వార్తలు

బేబీ దర్శకుడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత ఎస్‌కెఎన్

టాలీవుడ్‌లో ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం 'బేబి'. క్యూట్ రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీకి యువతరం ఫిదా అయింది. దీంతో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌ పెద్ద సినిమాల స్థాయిలో భారీ వసూళ్లను సాధించింది. సుమారు రూ.8 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం సుమారు రూ.95కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ క్రమంలో ఎమోషనల్ లవ్ స్టోరీగా 'బేబి' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సాయి రాజేశ్‍ను పలువురు ప్రముఖులు అభినందించారు.

Srikanth Mవాట్సాప్

షేర్