
ట్యాగ్ · 7 కథనాలు


అఫీషియల్.. కల్కి బడ్జెట్ ఎంతంటే..?

కల్కి పార్ట్ 2 సగానికి పైగా పూర్తయింది

ప్రభాస్ ప్రాజెక్ట్ K మూవీ అప్ డేట్

మెగా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ఆ రెండు సూపర్ హిట్స్కి సీక్వెల్స్
మెగాస్టార్ అభిమానులకు శుభవార్త వినిపించారు ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్. చిరంజీవి కెరీర్లో బ్లాక్ బస్టర్స్ అయిన రెండు సినిమాలకు ఆయన సీక్వెల్స్ అనౌన్స్ చేశారు. ఇటీవలే రెబెల్ స్టార్ ప్రభాస్తో ఆయన తెరకెక్కించిన 'కల్కి 2898 AD' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్న సంగతి గుర్తుండేవుంటుంది.

సినిమా టికెట్ రేట్ల పెంపుదలపై అశ్వనీదత్ కీలక వ్యాఖ్యలు
కొత్త సినిమాల విడుదల సందర్భంగా ఆయా చిత్రాల నిర్మాతలు తొలివారం టికెట్ రేట్ల పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తుండటం సర్వసాధారణం. అయితే వీటికి ప్రత్యేకమైన విధివిధానాలు అంటూ ఏమీ లేవు. తాజాగా ఇదే అంశానికి సంబంధించి ఏపీ ఉప ముఖ్యమంత్రి ఒక సూచన చేసినట్లుగా.. కల్కి చిత్ర నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ చెప్పారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అఫీషియల్.. కల్కి బడ్జెట్ ఎంతంటే..?
టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జీనియస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు నటించారు. అగ్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 27న గ్రాండ్గా విడుదలైన విషయం తెలిసిందే.

కల్కి పార్ట్ 2 సగానికి పైగా పూర్తయింది
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు కల్కి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మైథాలజీ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఆ అంచనాలను నిజం చేస్తూ రిలీజ్ అయిన ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ సినిమాపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు. నాగ్ అశ్విన్ ఐడియాను.. దానిని తెరపై చూపించిన విధానానికి ఫిదా అవుతున్నారు మేకర్స్. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.

ప్రభాస్ ప్రాజెక్ట్ K మూవీ అప్ డేట్
వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో “ప్రాజెక్ట్ K ”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “ప్రాజెక్ట్ K”మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్గా…

సూర్య 'ఓటీటీ' నిర్ణయం సరైనదే
సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్తో విడుదల కానుంది. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ప్రస్తుతం థియేటర్స్ లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీ లోనే రిలీజ్ చేయాలని సూర్య నిర్ణయించుకున్న సంగతి కూడా తెలిసిందే.
'జగదేకవీరుడు అతిలోకసుందరి' సీక్వెల్ చేసే రిటైర్ అవుతా..!
'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమా అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. చిరు-శ్రీదేవి హీరో హీరోయిన్లుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో.. అశ్విని దత్ నిర్మాణంలో 1990 మే 9న వచ్చిన సినిమా సినిమా చరిత్రలో ఎప్పటికీ ఒక క్లాసిక్ గానే ఉంటుంది. ఇక ఈ సినిమా 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలా ప్రారంభమైంది... ఈ సినిమాకు సంబందించిన పలు విశేషాలను సినీ ప్రేక్షకులంతో పంచుకుంటున్నారు. నాని వాయిస్ ఓవర్ తో ఈ సినిమా వీడియోస్ తీసి రిలీజ్ చేస్తున్నారు.