కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Priyadarshi

ట్యాగ్ · 86 కథనాలు · పేజీ 5

Jathi Ratnalu Movie Public Talk,Jathi Ratnalu Telugu Movie Review,Jathi Ratnalu Movie Review,Latest Telugu Movie Reviews,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Jathi Ratnalu,Jathi Ratnalu Movie,Jathi Ratnalu Movie Public Respo
పబ్లిక్ టాక్

జాతిరత్నాలు మూవీ పబ్లిక్ టాక్

అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా జాతిరత్నాలు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే టైటిల్, పోస్టర్స్, టీజర్ లతో ఆకట్టుకున్న జాతిరత్నాలు.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. నవీన్ పోలిశెట్టి లాంటి నటుడు దానికితోడు ఇద్దరు బెస్ట్ కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి తోడవ్వడంతో ఈ జాతి రత్నాలు ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర హంగామా చేయడం పక్కా అన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఇక స్వప్న సినిమాస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో డైరెక్టర్ నాగ్…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'జాతి రత్నాలు' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్నసినిమా జాతి రత్నాలు. కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. స్వప్న సినిమాస్ బ్యానర్ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా నిర్మిస్తున్న ఈసినిమా కు రాధన్ సంగీతం అందిస్తున్నాడు. ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలో నటిస్తుండగా ముర‌ళీ శ‌ర్మ‌, న‌రేష్ వి.కె, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు నటిస్తున్నారు. ఇక రేపు ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ఆసినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చూద్దాం.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'జాతిరత్నాలు'ను రిలీజ్ చేయనున్న 'బాహుబలి'

శ్రీనివాస ఆత్రేయతో మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు న‌వీన్ పొలిశెట్టి.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో కమర్షియల్ గా హిట్ కొట్టడమే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్నాడు. ఇక ఇప్పుడు అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా జాతిరత్నాలు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే టైటిల్, పోస్టర్స్, టీజర్ లతో ఆకట్టుకున్న జాతిరత్నాలు.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'జాతి రత్నాలు' టీజర్ రిలీజ్

అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో జాతి రత్నాలు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఫస్ట్ ర్యాంక్ రాజు' మూవీ కామెడీ సీన్స్

కన్నడలో సూపర్ హిట్ అయిన ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాను తెలుగులో కూడా అదే టైటిల్ తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. కన్నడలో డైరెక్ట్ చేసిన డైరెక్టర్ నరేష్ కుమార్ దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కింది. చేతన్ మద్దినేని ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాలో కషిష్ వొహ్రా, ప్రకాష్ రాజ్, ప్రియదర్శి, బ్రహ్మానందం, రావు రమేష్, నరేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డాల్ఫిన్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై మంజునాథ్ వి కందుకూర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. కిరణ్ రవింద్ర నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా కామెడీ సీన్స్ మీకోసం

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పెళ్లి చూపులు కామెడీ సీన్స్

చిన్న సినిమాలతో తమ కెరీర్ నే మార్చేసుకున్న నటీ నటులు, దర్శకులు చాలా మంది ఉన్నారు. అందులో పెళ్లి చూపులు సినిమా కూడా ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు తరుణ్ భాస్కర్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడో చూస్తూనే వున్నాం. హీరోయిన్ గా చేసిన రీతువర్మ కూడా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్

షేర్