కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Prithviraj Sukumaran

ట్యాగ్ · 47 కథనాలు · పేజీ 3

prithviraj interesting comments on salaar movie, interesting comments on salaar movie, prithviraj Sensational comments On salaar movie, Prabhas, Jagapathi Babu, Prithviraj Sukumaran, Shruti Haasan, Prashanth Neel, Prabhas Latest Movie, Prabhas's Upco
సినిమా వార్తలు

సలార్ పై పృథ్విరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేపషన్ లో వస్తున్న సినిమా సలార్. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి ఒక ప్రభాస్ లుక్ కు సంబంధించిన అప్ డేట్ తప్పా మరొకటి రాలేదు. అయితే తాజాగా మరో అప్ డేట్ కూడా ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో పృథ్విరాజ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో పృథ్విరాజ్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వరదరాజా మన్నార్ పాత్రలో కనిపించబోతోన్నా.

TFN Adminవాట్సాప్
Salaar Movie Prithviraj's First Look Poster Released, Prithviraj's First Look Poster Released, Salaar Movie Prithviraj's First Look, Prithviraj's First Look, Prabhas, Jagapathi Babu, Prithviraj Sukumaran, Shruti Haasan, Prashanth Neel, Prabhas Latest
ఫస్ట్ లుక్

సలార్ మూవీ పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది .ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌…

Team TFNవాట్సాప్
Prabhas thanks superstars for giving voice overs,Radhe Shyam Promotions Glimpse,Radhe Shyam Promotions,Radhe Shyam Movie Promotions,Radhe Shyam Pre Release Event,Radha Krishna Kumar,Radhe Shyam Official Trailer,Krishnam Raju,Justin Prabhakaran,Thaman
సినిమా వార్తలు

"రాధే శ్యామ్" మూవీకి వాయిస్ అందించిన స్టార్స్ కు ప్రభాస్ థ్యాంక్స్

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు…

Team TFNవాట్సాప్
Hero Sumanth Lends His Voice For Ranveer Singh's 83 Movie Telugu Version,Telugu Filmnagar,Latest Movies 2021,Ranveer Singh,Ranveer Singh Movies,Ranveer Singh New Movie,Ranveer Singh Upcoming Movie,Ranveer Singh Next Movie,Ranveer Singh Upcoming Proje
సినిమా వార్తలు

"83 " మూవీ లో రణ్ వీర్ సింగ్ కు సుమంత్ వాయిస్

కబీర్ ఖాన్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ , దీపికా పడుకొనే జంటగా 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "83 " హిందీ మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన ఈ మూవీ లో ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ గా రణ్ వీర్ సింగ్, ఆయన భార్యగా దీపికా పడుకొనే నటించారు. ప్రీతమ్ సంగీతం అందించగా జూలియస్ పసికియం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. "83 " మూవీ హిందీ తో పాటు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

Team TFNవాట్సాప్
Ranveer Singh Starrer 83 Movie Teaser Is Out Now,Telugu Filmnagar,Latest Movies 2021,Latest Movie Teasers,New Movie Teaser,New Movie Teasers 2021,Ranveer Singh,Hero Ranveer Singh,Actor Ranveer Singh,Ranveer Singh Movies,Ranveer Singh New Movie,Ranvee
ట్రైలర్ & టీజర్

'83' టీజర్ రిలీజ్

కబీర్ సింగ్ దర్శకత్వంలో.. రణ్ వీర్ సింగ్ హీరోగా టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ‘‘83’’ అనే టైటిలోతో ఈను సినిమా వస్తుంది. కపిల్ దేవ్ జీవితం,1983 ప్రపంచకప్ విజయం తదితర అంశాల ఆధారంగా సినిమా రూపొందుతుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పు డో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల రిలీజ్ కు బ్రేక్ పడింది. ఫైనల్ గా డిసెంబ‌ర్ 24న రిలీజ్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ స్టార్స్ చేశారు.

TFN Adminవాట్సాప్
Director Prashanth Neel Promises Salaar Movie Will Be An Action Feast,KGF Director Prashanth Neel Gives Update To Prabhas's Fans,Prashanth Neel Promises Action Feast To Prabhas's Fans,Prashanth Neel Promises Salaar Movie Will Be An Action Feast,Prith
సినిమా వార్తలు

'సలార్' ఫ్యాన్స్ కు యాక్షన్ ఫీస్ట్..!

ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అవన్నీ పాన్ ఇండియా సినిమాలే. అందులో సలార్ సినిమా కూడా ఒకటి ఉంది. ఇక ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో అవ్వడం.. అలానే ‘కె.జి.యఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇటీవలే ఈసినిమా నుండి పది సెకండ్ల యాక్షన్ బిట్ ఒకటి లీక్ అవ్వగా మరింత క్రేజ్ తోడయిందని చెప్పాలి.

TFN Adminవాట్సాప్
Malayalam Actor Prithviraj Sukumaran To Play A Pivotal Role In Salaar Movie,Malayalam Actor Prithviraj Sukumaran,Actor Prithviraj Sukumaran,Prithviraj Sukumaran,Prithviraj Sukumaran Latest News,Prithviraj,Prithviraj Movies,Prithviraj New Movie,Prithv
సినిమా వార్తలు

'సలార్' లో మలయాళం స్టార్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్ ‘స‌లార్‌’. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా.మరోవైపు ప్రభాస్ పుట్టినరోజు కూడా రానుండటంతో ఈసినిమా నుండి కూడా ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్