ట్యాగ్ · 7 కథనాలు
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్
సంక్రాంతి తరువాత `ప్రభాస్ 20` నెక్స్ట్ షెడ్యూల్?

పునర్జన్మల నేపథ్యంలో ప్రభాస్ చిత్రం?
బ్యాక్ టూ షూట్..!

ప్రభాస్ కి టచ్ లో పూరీ..!

#ప్రభాస్ 20 మూవీ పై ప్రశంసలు
టైటిల్ మార్చే పనిలో #prabhas20
సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. అయితే మధ్యలో సాహో సినిమా షూటింగ్, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్జాన్ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా బిజీలో పడిపోయాడు.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్
యు వి క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ పై యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో పీరియాడిక్ లవ్ స్టోరీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత బ్లాక్ బస్టర్ "అర్జున్ రెడ్డి " మూవీ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో రూపొందనున్న మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సంక్రాంతి తరువాత `ప్రభాస్ 20` నెక్స్ట్ షెడ్యూల్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ పిరియాడికల్ లవ్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. `జిల్` రాధాకృష్ణ దర్శకత్వంలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే కొంత మేర చిత్రీకరణ జరుపుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ ని సంక్రాంతి తరువాత మొదలుపెడతారని తెలిసింది. ఆపై చకచకా చిత్రీకరణ జరిపి ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా అక్టోబర్ 23న రిలీజ్ చేస్తారని సమాచారం. దసరా పండక్కి రెండు రోజుల ముందు ప్రభాస్ పుట్టినరోజు వస్తుండడంతో... అక్టోబర్ 23ని రిలీజ్ డేట్ గా లాక్…

పునర్జన్మల నేపథ్యంలో ప్రభాస్ చిత్రం?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ పిరియాడికల్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి `జిల్` రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ... ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.
బ్యాక్ టూ షూట్..!
బాహుబలి సిరీస్ కు దాదాపు 5ఏళ్ళు తీసుకొని సాహూ కి ఏకంగా 2ఏళ్ళు తీసుకొని ఇప్పుడు రాధా కృష్ణ తో మరో క్రేజీ ప్రాజెక్టుతో రాబోతున్నాడు. ఇక ఇటీవలే విడుదలైన సాహో సినిమా తర్వాత ప్రభాస్ హాలిడే ట్రిప్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ట్రిప్ నుండి తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా.. ప్రభాస్ తిరిగి రావడంతో మళ్ళీ మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్.

ప్రభాస్ కి టచ్ లో పూరీ..!
చాలా ప్లాప్స్ తర్వాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసీ ఇస్మార్ట్ గా హిట్ కొట్టాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమా తరువాత ఫామ్ లోకి వచ్చి వెంటనే ప్రస్తుతం ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ హీరో అయిన విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది.

#ప్రభాస్ 20 మూవీ పై ప్రశంసలు
యు వి క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్ బ్యానర్స్ పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల తార పూజా హెగ్డే జంటగా హిట్ మూవీ జిల్ దర్శకుడు KK రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో #ప్రభాస్ 20 మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ లో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హీరో ప్రభాస్, సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో స్టైలిష్ గా రూపొందుతున్న సాహో మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.