కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Powerstar Pawan Kalyan Latest News

ట్యాగ్ · 6 కథనాలు

Powerstar Pawan Kalyan And His Wife Surprise Mahesh Babu and Namrata,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Powerstar Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Movies,Mahesh Babu
సినిమా వార్తలు

'మహేష్' ఫ్యామిలీ కి 'పవన్' ఫ్యామిలీ స్పెషల్ గ్రీటింగ్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు టాలీవుడ్ లో ఉన్న హీరోస్ కు మామిడి పండ్లు, పలు గిఫ్ట్స్ పంపిస్తూ సర్ ప్రైజ్ ఇస్తుంటాడు. ఈనేపథ్యంలో రీసెంట్ గానే దీపావళి బహుమతులు పంపిన పవన్.. తాజాాగా క్రిస్మస్ పండుగ సందర్భంగా స్పెషల్ గ్రీటింగ్స్ చెబుతూ గూడ్స్ పంపించారు. దీనిలో భాగంగానే తాజాగా మరోసారి మహేష్ బాబు దంపతులను సర్ ప్రైజ్ చేశారు పవన్ ఫ్యామిలీ. రేపు క్రిస్మస్ పండుగ సందర్భంగా పవన్ మరియు తన భార్య అన్నా మహేష్ కుటుంబానికి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రీటింగ్స్ ని పంపించారు. దీనితో ఈ గ్రీటింగ్స్ ని మహేష్ సతీమణి నమ్రత తన ఇన్స్టా ద్వారా షేర్ చేస్తూ ఈ లవ్లీ హాంపర్ ని పంపినందుకు ధన్యవాదాలు అంటూ…

TFN Adminవాట్సాప్
Pawan Kalyan Initiative Gets Good Response From Public
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ దీప ప్రజ్వలన పిలుపుకు అద్భుత స్పందన

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక, అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. "జనసేన "పొలిటికల్ పార్టీ స్థాపించి పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అయ్యారు. దాదాపు 3 సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్ " మూవీ తో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. "వకీల్ సాబ్ " మూవీ తో పాటు పవన్ కళ్యాణ్ మరో 3,4 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సామాజిక అంశాల పై స్పందించే పవన్ కళ్యాణ్ అంతర్వేది లో జరిగిన సంఘటనకు స్పందించి భారతీయ సంస్కృతి , సనాతన ధర్మ పరిరక్షణకై దీప ప్రజ్వలన చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రజలకు పవన్ కళ్యాణ్ పిలుపు

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది పాలెం లో సముద్ర తీరాన కొలువైన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మహిమాన్వితమైనది. క్రీస్తు శకం 300 సంవత్సరాల పూర్వం నిర్మించబడిన ఆ ఆలయంలో లక్షలాది ప్రజలు లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయం చుట్టుపక్కల అనేక దేవాలయాలు ఉన్నాయి. అంతర్వేది లో స్వామి వారి రథ యాత్ర , తీర్థం ప్రతీ సంవత్సరం వైభవంగా జరుగుతాయి. మొగల్తూరు రాజ వంశీకుల ఆధీనం లో ఉండే ఈ ఆలయం ప్రస్తుతం ధర్మా దాయ శాఖ ఆధ్వర్యంలో పూజలందుకొంటుంది.

Team TFNవాట్సాప్
Director Karunakaran Plans To Make A Sequel For Tholi Prema,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Director Karunakaran,Pawan Kalyan,Powerstar Pawan Kalyan Latest News,Tholi Prema Sequel,Tholi Prema M
సినిమా వార్తలు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ `తొలిప్రేమ‌`కి సీక్వెల్ రానుందా?

`తొలిప్రేమ‌`(1998)... ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ లోనే మోస్ట్ మెమ‌ర‌బుల్ ఫిల్మ్. ఈ సినిమాతోనే ప‌వ‌న్ కెరీర్ మేలిమ‌లుపు తీసుకుంది. ఎ. క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ తెర‌కెక్కించిన ఈ ప్రేమ‌క‌థా చిత్రం... అప్ప‌ట్లో భారీ విజ‌యం సాధించింది. ఆ యేటి మేటి చిత్రాల్లో ఒక‌టిగా నిలచింది. ఇప్ప‌టి త‌రాన్ని సైతం ఈ ఎవ‌ర్ గ్రీన్ ల‌వ్ స్టోరీ విశేషంగా అల‌రిస్తూనే ఉంది. క‌ట్ చేస్తే.. 22 ఏళ్ళ త‌రువాత ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ జ‌రుగుతోంది.

Team TFNవాట్సాప్
Pawan Kalyan And DSP Combo Repeats Again
సినిమా వార్తలు

మ‌రోమారు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్, దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబో?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అచ్చొచ్చిన స్వ‌ర‌క‌ర్త‌ల్లో యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ ఒక‌రు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి మూడు చిత్రాలు `జ‌ల్సా, గ‌బ్బ‌ర్ సింగ్, అత్తారింటికి దారేది` సంచ‌ల‌న విజ‌యం సాధించాయి. నాలుగో సినిమాగా వ‌చ్చిన `స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్` ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా.. దేవిశ్రీ బాణీలు అల‌రించాయి.

Team TFNవాట్సాప్

షేర్