కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pooja Hegde Latest Pics

ట్యాగ్ · 6 కథనాలు

Actress Pooja Hegde Looks Mesmerizing in Latest Pictures Goes Viral On Social Media, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Actress Pooja Hegde, Pooja Hegde, Pooja Hegde L
సినిమా వార్తలు

పూజాహెగ్డే మెస్మరైజింగ్ లుక్

సక్సెస్ ఫుల్ “ముగమూడి “(2012 )మూవీ తో కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన పూజాహెగ్డే టాలీవుడ్ లో ‘ఒక లైలా కోసం’,బాలీవుడ్ లో ‘మొహంజోదారో’ చిత్రాలతో కథానాయికగా పరిచయం అయ్యారు. టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గారాణిస్తున్నారు. 9 సంవత్సరాల తరువాత కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే , స్టార్ హీరో విజయ్ కు జోడీగా "బీస్ట్ " తమిళ మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ ను పూజాహెగ్డే కంప్లీట్ చేశారు.

Team TFNవాట్సాప్
Actress Pooja Hegde Latest Pictures Showcasing Her Festival Look Goes Viral On Social Media,Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde Latest News,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde Next Movie,Pooja
సినిమా వార్తలు

పూజాహెగ్డే న్యూ లుక్

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “#SSMB28” మూవీ లో పూజ హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
Pooja Hegde Latest Picture Shared On Instagram Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde M
సినిమా వార్తలు

పూజాహెగ్డే లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటో

సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Pooja Hegde Latest Pictures In Lehenga Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Pooja Hegde,Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde L
సినిమా వార్తలు

లెహంగా లో బుట్టబొమ్మ పూజాహెగ్డే

సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే అనతి కాలం లోనే స్టార్ హీరోలు మహేష్ బాబు , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ లతో జంటగా నటించి టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో పూజాహెగ్డే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రభాస్ "రాధేశ్యామ్ ", అఖిల్ అక్కినేని "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటించారు. బాలీవుడ్ లో స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ , రణ్ వీర్ సింగ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సుదీర్ఘ ఆలోచనలతో పూజాహెగ్డే

బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా పూజాహెగ్డే కొనసాగుతున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న "రాధే శ్యామ్ ", అఖిల్ హీరోగా రూపొందుతున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్న పూజాహెగ్డే రెండు బాలీవుడ్ బిగ్ మూవీస్ లో కథానాయిక గా ఎంపిక అయ్యారు. స్టార్ హీరోల తో పాటు యంగ్ హీరోల తో నటిస్తూ పూజాహెగ్డే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. షూటింగ్స్ ప్రారంభానికై పూజాహెగ్డే ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Pooja Hegde Shares Throwback Pic From Her Paris Tour On Social Media
సినిమా వార్తలు

పూజాహెగ్డే స్టైలిష్ లుక్

బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న "రాధేశ్యామ్ ", బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు. బాలీవుడ్ లో రెండు భారీ చిత్రాలకు పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్

షేర్