కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pawan Kalyan OG Movie Latest News

ట్యాగ్ · 7 కథనాలు

Producers DVV Danayya and AM Ratnam Meets Power Star Pawan Kalyan
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్‌ని కలిసిన ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాల ప్రొడ్యూసర్స్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినందున ఇకపై ఆయన సినిమాలపై దృష్టి పెడతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Producer DVV Danayya Gives Interesting Update on Pawan Kalyan's OG
సినిమా వార్తలు

ఓజీ గురించి అదిరిపోయే అప్‌డేట్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినందున ఇకపై ఆయన సినిమాలపై దృష్టి పెడతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
og teaser out soon
ట్రైలర్ & టీజర్

ఓజి నుండి అదిరిపోయే అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుంది.ఇందులో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.సినిమా ప్రారంభమైనప్పటినుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకోగా ఇటీవలే బ్రేక్ ఇచ్చారు.త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇక ఈసినిమా నుండి పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే.అయితే అంత కన్నా ముందు ఫస్ట్ లుక్ కూడా విడుదలకానుందని వార్తలు వచ్చాయి.ఇక టీజర్,ఫస్ట్ లుక్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్ .

Mahender Reddyవాట్సాప్
fire storm is coming from pawan kalyans OG movie
సినిమా వార్తలు

హీట్ వేవ్ కు సిద్దమైన OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తానికి హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నాడు. తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన తరువాత పవన్ వరుసగా వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఇప్పుడు బ్రో సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకొని హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా అందరూ ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తుంది మాత్రం ఓజీ సినిమాకోసం. సుజీత్ దర్శకత్వంలో పవన్ హీరోగా వస్తున్న సినిమా ఓజీ.. (ఒరిజినల్ గ్యాగ్ స్టర్).

TFN Adminవాట్సాప్
thaman interesting comments on pawan kalyans og movie
సినిమా వార్తలు

OG మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంటుంది

పవర్ స్టార్ పవన కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా షూటింగ్ తరువాత మరొక సినిమా షూటింగ్ లో పాల్గొంటూ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. జులై 28వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాల్లో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా కూడా ఒకటి. ఈసినిమా లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
pawan kalyan og movie second schedule begin
షూటింగ్ అప్‌డేట్

OG సెకండ్ షెడ్యూల్ స్టార్ట్

పవర్ స్టార్ పవన కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా షూటింగ్ తరువాత మరొక సినిమా షూటింగ్ లో పాల్గొంటూ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చూస్తున్నాడు. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాల్లో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా కూడా ఒకటి. ఈసినిమా లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను ఏప్రిల్ లో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ముంబైలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈసినిమా షూట్ ను ప్రారంభించారు మేకర్స్. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ తరువాత పూణెలో కొన్ని రోజులు షూట్ చేశారు. దీంతో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఇక ఇప్పుడు…

TFN Adminవాట్సాప్
Prakash Raj Joins OG Movie Team In Mumbai
సినిమా వార్తలు

ఓజిలోకి ప్రకాష్ రాజ్

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) మొదటి షెడ్యూల్ ముంబై లో జరుగుతుంది.పవన్ ఈషెడ్యూల్ లో 5రోజులు షూటింగ్ లో పాల్గొనగా హీరో, హీరోయిన్ తో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.ప్రస్తుతం మిగితా క్యాస్ట్ తో షూటింగ్ చేస్తున్నారు.ఇక ఈసినిమాలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈరోజు ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.సుజీత్ డైరెక్షన్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్

షేర్