
ట్యాగ్ · 6 కథనాలు


ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి ఎందుకు చూడాలంటే ..

7 డిఫరెంట్ లుక్స్ తో అదరగొడుతున్న నాగశౌర్య

ఈవారం విడుదలకానున్న సినిమాలు ఇవే ..

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్ రిలీజ్

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ట్రైలర్ రిలీజ్
ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నాగశౌర్య మొదటి సినిమాలోనే తన ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకొని హిట్ ను అందుకున్నాడు. ఇక అప్పటినుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఈసినిమా వస్తుంది. ఇంకా ఒక్క రోజులో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పిటికే ఈసినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఫ్రెష్ కంటెంట్ తో వస్తున్నట్టు టీజర్ తో అర్థమైంది. ఇక పాటలు కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం…

ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి ఎందుకు చూడాలంటే ..
చాలా రోజుల నుండి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఈ హీరో నటించిన తాజా చిత్రం 'ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి'. శ్రీనివాస్ అవసరాల దర్శకుడు, మాళవిక నాయర్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమా కు మంచి హైప్ వచ్చింది. ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాను ఎందుకుచుడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

7 డిఫరెంట్ లుక్స్ తో అదరగొడుతున్న నాగశౌర్య
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అంతేకాదు ఇప్పుడు విభిన్నమైన పాత్రలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది ఈసినిమా మార్చి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు అలానే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఈవారం విడుదలకానున్న సినిమాలు ఇవే ..
ఈ శుక్రవారం రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందులో మొదటిది టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'.

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్ రిలీజ్
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న హీరోల్లో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన నాగశౌర్య మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు. ఈమధ్యనే కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు నాగశౌర్య. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న సినిమా ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి. ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా…

ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమా కూడా ఒకటి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు పెట్టారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే ఈసినిమా నుండి పెద్దగా అప్ డేట్స్ వచ్చింది లేదు. తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ అయితే చాలా కూల్ గా ఉంది.