కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pakka Commercial Movie Latest Updates

ట్యాగ్ · 6 కథనాలు

Prabhas Wishes Team Pakka Commercial,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Hero Prabhas,Pan Indain Star Prabhas,Rebel Star Prabhas,Prabhas Wishes Pakka Commercial Movie
సినిమా వార్తలు

"పక్కా కమర్షియల్" మూవీ టీమ్ కు ప్రభాస్ బెస్ట్ విషెస్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్‌” మూవీ ఈ రోజు (జులై 1 వ తేదీ) గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సత్యరాజ్ , అనసూయ , రావు రమేష్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi as Chief Guest For Pakka Commercial,Megastar Chiranjeevi To Attend Pakka Commercial Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Megastar Chiran
సినిమా వార్తలు

'పక్కా కమర్షియల్' ముఖ్య అతిథిగా చిరు..!

వరస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు డైరెక్టర్ మారుతి. ప్రస్తుతం మారుతి తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా చేస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. జూన్ 26వ తేదీన ఈ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఇక ఈకార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్టు మేకర్స్ తెలియచేశారు. చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు…

TFN Adminవాట్సాప్
Pakka Commercial Movie Song Promo Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pakka Commercial,Pakka Commercial Telugu Movie,Pakka Commercial Movie updates,Pakka Commercial
సాంగ్

'పక్కా కమర్షియల్'.. అందాల రాశి సాంగ్ ప్రోమో రిలీజ్

రీసెంట్ గానే గోపీచంద్ సీటీమార్ సినిమాతో ఒక హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా కూల్ కామెడీతో నవ్వించడం మారుతి స్పెషల్. ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాలో కూడా అదే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ కూాడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Macho Star Gopichand's Pakka Commercial Movie Teaser Is Out Now,Gopichand,Hero Gopichand,Gopichand Movies,Gopichand New Movie,Gopichand Latest Movie,Gopichand Upcoming Movie,Gopichand Next Movie,Gopichand And Raashi Khanna Movie,Raashi Khanna,Raashi
ట్రైలర్ & టీజర్

'పక్కా కమర్షియల్' టీజర్ రిలీజ్

మొత్తానికి మారుతి చాలా తక్కువ బడ్జెట్ తో తక్కువ రోజుల్లో సినిమాలు తీసి హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. రీసెంట్ గా మంచి రోజులు వచ్చాయి సినిమాతో మరో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన ఈసినిమాలో దీపావళి రోజున విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా ను మారుతి కేవలం 30 రోజుల్లో పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Macho Star Gopichand and Raashi Khanna Starrer Pakka Commercial Movie Glimpse Is Out,Pakka Commercial Latest 2021 Movie,Latest 2021 Telugu Movies,Telugu Filmnagar,Telugu Film News 2021,Raashi Khanna,Raashi Khanna Movies,Gopichand New Movie,Gopichand
ట్రైలర్ & టీజర్

"పక్కా కమర్షియల్"మూవీ గ్లింప్స్ రిలీజ్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో యు వి క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా "పక్కా కమర్షియల్"మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సత్యరాజ్ , రావు రమేష్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actor Gopichand Starrer Pakka Commercial Movie Gets Busy In Shooting Work In Hyderabad,Pakka Commercial Movie Shooting Work In Hyderabad,Pakka Commercial Movie Shooting In Hyderabad,Pakka Commercial Shooting In Hyderabad,Telugu Filmnagar,Telugu Film
షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో "పక్కా కమర్షియల్ "

"తొలి వలపు "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన గోపీచంద్ తరువాత "జయం"(తెలుగు , తమిళ )' ", "నిజం ", "వర్షం " వంటి మూవీస్ లో ప్రతినాయకుడిగా అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తిరిగి సూపర్ హిట్ "యజ్ఞం "మూవీ తో గోపీచంద్ హీరోగా సెటిల్ అయ్యారు. "రణం ", "లక్ష్యం ", "లౌక్యం ", గౌతమ్ నంద ", "చాణక్య " వంటి మూవీస్ తో గోపీచంద్ ప్రేక్షకులను అలరించారు. గోపీచంద్ హీరోగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ ", యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బులెట్ "మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హీరో గోపీచంద్ ప్రస్తుతం "పక్కా కమర్షియల్ "మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్