కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

OG Shooting

ట్యాగ్ · 7 కథనాలు

A new schedule of OG is set to begin in Bangkok
షూటింగ్ అప్‌డేట్

ఓజీ షూటింగ్ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.అయితే గత కొన్ని నెలలుగా పవన్ పొలిటికల్ గా బిజీ కావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.ఇక ఈసినిమా నెక్స్ట్ షెడ్యూల్ బ్యాంకింగ్ లో స్టార్ట్ కానుంది.ఈనెల 6నుండి 20వరకు ఈ షెడ్యూల్ జరుగనుంది.ఇందులో హీరో లేని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Power Star Pawan Kalyan's OG Shooting Resumes
షూటింగ్ అప్‌డేట్

ఓజీ షూటింగ్ పునఃప్రారంభం

కొన్ని నెలలుగా ఊపిరి సలపని రాజకీయ వ్యవహారాలతో ఉంటూ వస్తోన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొంత సమయం సినిమాలకు కేటాయిస్తున్నారు. దీనిలో భాగంగా గతంలో తాను హీరోగా నటిస్తోన్న పలు సినిమాలు వివిధ దశల్లో ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆయా చిత్రాల షూటింగులకు హాజరవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Powerstar Pawan Kalyan Interesting Comments on OG and Other Movie Shootings
సినిమా వార్తలు

ఓజీ గురించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన పవర్ స్టార్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినందున ఇకపై ఆయన సినిమాలపై దృష్టి పెడతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
og director sujeeth busy with movie work
సినిమా వార్తలు

లోకేషన్స్ వేటలో బిజీగా సుజీత్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ ఉండటంతో తన ఫుల్ ఫోకస్ ను మొత్తం రాజకీయాలపైనే పెట్టాడు. దీంతో ప్రస్తుతం తన లిస్ట్ లో ఉన్న మూడు సినిమాల షూటింగ్ లు కూడా పెండింగ్ లో పడిపోయాయి. ఇక మూడు సినిమాల్లో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ మాత్రం చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అంతేకాదు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
pawan kalyan OG movie pune schedule begins
షూటింగ్ అప్‌డేట్

పూణే లో పవన్ OG కొత్త షెడ్యూల్

పవర్ స్టార్ మాత్రం ప్రస్తుతం బ్రేక్స్ లేకుండా సినిమా షూటింగ్ లను పూర్తి చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పవన్ చేతిలో పలు ప్రాజెక్ట్ ఉండగా అందులో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఈసినిమా ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనే టైటిల్ తో వస్తుంది. టైటిల్ కు తగ్గట్టే ఈసినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ముంబై లో ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. రీసెంట్ గానే అక్కడ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అప్పుడే మరో షెడ్యూల్ ను ప్రారంభించేశారు. పూణేలో ఓజీ కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఓజి షూటింగ్ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) మొదటి షెడ్యూల్ ఈరోజుతో ముగిసింది. గత నెలలో ఈసినిమా షూటింగ్ ముంబై లో ప్రారంభం కాగా ఈరోజు తో తొలి షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని మేకర్స్ ప్రకటించారు.ఈసందర్భంగా పవన్ స్టిల్ ను రిలీజ్ చేశారు.ఈస్టిల్ లో పవన్ లుక్ అదిరిపోయింది. ఈ స్టిల్ కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఇక మొదటి షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను తెరక్కించారు.తదుపరి షెడ్యూల్ మహాబలేశ్వర్ లో జరుగనుంది.ఈషెడ్యూల్ లో పవన్ అలాగే హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక మోహన్ లపై పాటను చిత్రీకరించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
pawan kalyan and sujeeth og movie full on swing
సినిమా వార్తలు

ఫుల్ స్వింగ్ లో పవన్ ఓజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హరిహర వీరమల్లు ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా టాకీ పూర్తయిపోయింది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ రీసెంట్ గానే ప్రారంభమైంది.ఇక వీటితో పాటు పవన్-సుజీత్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్

షేర్