కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nivetha Pethuraj

ట్యాగ్ · 47 కథనాలు · పేజీ 3

సినిమా వార్తలు

మాస్ మహారాజా సరసన నివేత పెతురాజ్?

'రాక్షసుడు'(2019) రూపంలో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. త్వరలో మరో యాక్షన్ థ్రిల్లర్‌తో పలకరించబోతున్నాడు. ఇందులో మాస్ మహరాజా రవితేజ కథానాయకుడిగా నటించనున్నాడు. 'వీర'(2011) తరువాత రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గ్లామర్ రోల్స్ కు సై - నివేత పేతురాజ్

సక్సెస్ ఫుల్ "మెంటల్ మదిలో " మూవీ తో నివేత పేతురాజ్ టాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. సాంప్రదాయ బద్దంగా, పక్కింటి అమ్మాయిలా కనిపించే నివేత నటించిన "చిత్ర లహరి", "బ్రోచేవారెవరురా " మూవీస్ విజయం సాధించడం తో నటిగా గుర్తింపు పొందారు. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకు అంగీకరించని నివేత బ్లాక్ బస్టర్ "అల వైకుంఠపురములో .." మూవీ లో గ్లామరస్ పాత్రలో కనిపించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘పుష్ప’రాజ్‌తో పెతురాజ్.. ట్విస్ట్ అదేనా?

‘అల వైకుంఠపురములో’ చిత్రంలో బంటుగా అలరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తదుపరి సినిమా కోసం “రాజ్..‘పుష్ప’రాజ్.." అంటూ సందడి చేయనున్నాడు. తన లక్కీ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఆ చిత్రమే ‘పుష్ప’. ఇందులో బన్నీకి జోడిగా రష్మికా మందన్న నటిస్తోంది. కాగా, ‘అల వైకుంఠపురములో’ తరువాత టాలెంటెడ్ బ్యూటీ నివేదా పెతురాజ్ మరోసారి అల్లు స్టార్‌తో కలసి సందడి చేయబోతోందని టాక్. అంతేకాదు.. ఆమె పాత్రకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది.

Team TFNవాట్సాప్
Actress Nivetha Pethuraj To Team Up Again With Stylish Star Allu Arjun In Pushpa
సినిమా వార్తలు

మ‌రోసారి బ‌న్నీ చిత్రంలో నివేత?

‘మెంటల్ మదిలో’(2017) చిత్రంతో తెలుగు తెర‌కు పరిచయమైన కథానాయిక నివేత పెతురాజ్. మొద‌టి సినిమాతోనే న‌టిగా మంచి మార్కులు పొందిన నివేత.. ఆ త‌రువాత ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాలతోనూ ఆక‌ట్టుకుంది. అలాగే, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ఫిల్మ్ ‘అల వైకుంఠపురములో’లో న‌టించే అవకాశాన్ని దక్కించుకోవ‌డ‌మే కాకుండా.. భారీ విజయాన్ని త‌న ఖాతాలో వేసుకుందీ టాలెంటెడ్ బ్యూటీ. ప్రస్తుతం విడుద‌ల‌కు సిధ్ధంగా ఉన్న రామ్, కిషోర్ తిరుమల కాంబో మూవీ ‘రెడ్’లోనూ నటించింది నివేత. ఇదిలా ఉంటే.. మరోసారి అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవ‌కాశాన్నినివేత ద‌క్కించుకుంద‌ని వార్త‌లు…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

న్యూ అకౌంట్ తో నివేత పేతురాజ్ ట్విట్టర్ ఎంట్రీ

తమిళ యాక్ట్రెస్ నివేత పేతురాజ్ సక్సెస్ ఫుల్ "మెంటల్ మదిలో " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నివేత నటించిన "చిత్ర లహరి ", "బ్రోచేవారెవరురా ", "అల .. వైకుంఠపురములో .. మూవీస్ ఘనవిజయం సాధించాయి. నివేత ప్రస్తుతం రామ్ హీరోగా రూపొందుతున్న "RED " మూవీ, 3 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Nivetha Pethuraj To Pair Up With Sai Dharam Tej,Nivetha Pethuraj Sai Dharam Tej Once Again After Chitralahari,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Nivetha Pethuraj,Sai Dharam Tej,Sai Dharam Tej Ne
సినిమా వార్తలు

సాయితేజ్ కి జంట‌గా నివేదా పెతురాజ్?

గ‌త ఏడాది `చిత్ర‌ల‌హ‌రి`, `ప్ర‌తి రోజూ పండ‌గే` రూపంలొ రెండు వ‌రుస విజ‌యాలు అందుకున్నాడు `సుప్రీమ్` హీరో సాయితేజ్. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న‌ `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్`తో ఈ మెగా కాంపౌండ్ హీరో బిజీగా ఉన్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు సుబ్బు రూపొందిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Nivetha Pethuraj about Her Role In Ala Vaikuntapuramlo , Ala Vaikuntapuramlo , Ala Vaikuntapuramlo Movie Latest News, Nivetha Pethuraj Role in Ala Vaikuntapuramlo , Nivetha Pethuraj R
సినిమా వార్తలు

అల .. వైకుంఠపురము లో.. గ్లామరస్ పాత్ర

మెంటల్ మదిలో వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన నివేత పేతురాజ్ నటించిన చిత్రలహరి, బ్రోచేవారెవరురా మూవీస్ విజయం సాధించాయి. నివేత నటించిన 4 తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న అల .. వైకుంఠపురము లో... మూవీ షూటింగ్ లో నివేత పాల్గొంటున్నారు.

Team TFNవాట్సాప్

షేర్