కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nikhil Latest Film Updates

ట్యాగ్ · 7 కథనాలు

nikhil spy movie release date and teaser release date fixed
ట్రైలర్ & టీజర్

నిఖిల్ స్పై రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను సొంతం చేసుకొని మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు స్పై గా వచ్చేస్తున్నాడు నిఖిల్. గారీ బి.హెచ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో ప్రారంభించారు. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసేపనిలో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
young actor nikhil karthikeya 3 and swamy ra ra 2 sequels update
సినిమా వార్తలు

సీక్వెల్స్ తో నిఖిల్- కార్తికేయ3.. స్వామిరారా 2

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది కార్తికేయ 2, 18 పేజేస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో కార్తికేయ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక కార్తికేయ 2 సినిమాకు గాను నిఖిల్ సిద్ధార్థకు పాపులర్ ఛాయిస్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. ప్రస్తుతం నిఖిల్ గారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఈసినిమా స్పై. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Nikhil Siddharth And Karthikeya 2 Movie Team Are Going To Shoot Abroad,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Nikhil Siddharth,Actor Nikhil Siddharth,Nikhil Siddharth Movies,Nikhil Siddharth New Movie,Nikhil Siddh
సినిమా వార్తలు

విదేశాలకు నిఖిల్ 'కార్తికేయ2'

యంగ్ హీరో నిఖిల్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ 18 పేజీస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ అవ్వగా అవి డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకున్నాయి. సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్న ఈసినిమాకు.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Tollywood Young Actor Urges Everyone To Stay At Home To Contain The Spread Of Corona Virus,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Young Actor Nikhil Siddharth,We Must A
సినిమా వార్తలు

కరోనా వ్యాప్తి నివారణకై నిఖిల్ సందేశం

కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ మూతబడి , రిలీజ్ లు ఆగిపోయి చిత్రపరిశ్రమ పలు విధాలుగా నష్టపోయిన విషయం తెలిసిందే. 9 నెలల తరువాత చిత్ర పరిశ్రమ షూటింగ్స్ తో కళ కళ లాడింది. తిరిగి కరోనా సెకండ్ వేవ్ తో షూటింగ్స్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మూవీ రిలీజ్ లు వాయిదా పడ్డాయి. యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా రూపొందుతున్న "కార్తికేయ 2 ", "18 పేజెస్ " మూవీ షూటింగ్స్ నిలిచిపోయాయి.

Team TFNవాట్సాప్
Tollywood Actor Nikhil Announces His New Movie NS20 Update
సినిమా వార్తలు

నిఖిల్ 20.. అధికారిక ప్రకటన వచ్చేసింది

మొత్తానికి యంగ్ హీరో నిఖిల్ వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో 'కార్తికేయ 2', ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ డైరెక్ష‌న్‌లో '18 పేజెస్' చిత్రాలు చేస్తున్నాడు నిఖిల్. ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సిక్స్ ప్యాక్ మళ్ళీ సిద్ధం - నిఖిల్

సక్సెస్ ఫుల్ "హ్యాపీ డేస్ " మూవీ తో లీడ్ రోల్ లో టాలీవుడ్ కు పరిచయం అయిన నిఖిల్ "యువత ", "స్వామి రారా ", "కార్తికేయ ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "అర్జున్ సురవరం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నిఖిల్ ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో సూపర్ హిట్ "కార్తికేయ " మూవీ సీక్వెల్ "కార్తికేయ 2", పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో "18 పేజెస్ " మూవీస్ లో నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆ మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నిఖిల్ భావోద్వేగం

భారత్ , చైనా బోర్డర్ లద్ధాఖ్ లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అసువులు బాసారు. వారిలో సూర్యాపేట కు చెందిన కర్నల్ సంతోష్ కుమార్ వీర మరణం పొందారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ , వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇండియా , చైనా బోర్డర్ లో జరిగిన సంఘటనకు రక్తం మరిగిపోతుందని, చైనా వస్తువులు బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్