
ట్యాగ్ · 6 కథనాలు


3 సినిమాలతో నాని సందడి
బాబాయి ఎంగేజ్డ్ ఆ..! రానా-నాని ఫన్నీ ఛాట్
నాని, శివ నిర్వాణ... ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?

జెర్సీ సినిమా గురించి నాని ముచ్చట్లు

భలే భలే మగాడివోయ్ మూవీ సీక్వెల్ చేయాలనుంది: నాని
ఆముక్త క్రియేషన్స్ , నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సంతోష్ శోభన్ , ఫరియా అబ్దుల్లా జంటగా తెరకెక్కిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బ్రహ్మాజీ , సుదర్శన్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. ప్రవీణ్ లక్కరాజు , రామ్ మిరియాల సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

3 సినిమాలతో నాని సందడి
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో న్యాచురుల్ స్టార్ నాని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు.హీరో నాని ప్రస్తుతం రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సాయి పల్లవి , కృతిశెట్టి కథానాయికలు. " శ్యామ్ సింగ రాయ్ "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

బాలీవుడ్ మూవీ లో నటించాలని ఉంది కానీ.. - హీరో నాని
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో నాని ప్రస్తుతం నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీలో నటిస్తున్నారు . “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ తరువాత హీరో నాని , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న “అంటే .. సుందరానికీ !” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
బాబాయి ఎంగేజ్డ్ ఆ..! రానా-నాని ఫన్నీ ఛాట్
మొత్తానికి రానా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు. ఇన్ని రోజులు ప్రేమ, పెళ్లి అంటేనే అంత దూరంగా వెళ్లిన రానా ఇప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ అయ్యాడు. ఇక రానా తన ప్రేమ విషయం వెల్లడించినప్పట్నుంచి నిశ్చితార్థం, పెళ్లి ఎప్పుడా అంటూ అందరూ ఎదుచూస్తున్నారు. ఈ గ్యాప్ లో పలు వార్తలు కూడా వచ్చేస్తున్నాయి. ఇక అలా తన ప్రేమను సోషల్ మీడియా ద్వారా బయట పెట్టాడో లేదో అప్పుడే ఎంగేజ్ మెంట్ వరకూ వచ్చేసాడు రానా. సాయంత్రం రానా-మిహీకల నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై కేవలం మాటలు మాత్రమే నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తాల గురించి మాత్రమే చర్చించుకున్నారని అన్నారు. కానీ తాజాగా రానా…
నాని, శివ నిర్వాణ... ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన `నిన్ను కోరి` చిత్రంతో దర్శకుడయ్యాడు శివ నిర్వాణ. మొదటి ప్రయత్నంలోనే మెప్పించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్... రీసెంట్ గా `మజిలీ`తో మరో మెమరబుల్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. కట్ చేస్తే... ఇప్పుడు తన మూడో చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు శివ.

జెర్సీ సినిమా గురించి నాని ముచ్చట్లు
మళ్లీరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నాని మీడియా తో మాట్లాడారు. ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం…