భలే భలే మగాడివోయ్ మూవీ సీక్వెల్ చేయాలనుంది: నాని

Natural Star Nani wants to work for this sequel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Tollywood Movie Updates,Natural Star Nani,Nani,Hero Nani,Natural Star Nani Upcoming Movie,Natural Star Nani New Movie Updates,Natural Star Nani Upcoming Sequel Movie,Bhale Bhale Magadivoy,Natural Star Nani Upcomig Movie Bhale Bhale Magadivoy Sequel,Nani To Do Bhale Bhale Magadivoy Sequel 

ఆముక్త క్రియేషన్స్ , నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సంతోష్ శోభన్ , ఫరియా అబ్దుల్లా జంటగా తెరకెక్కిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బ్రహ్మాజీ , సుదర్శన్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. ప్రవీణ్ లక్కరాజు , రామ్ మిరియాల సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి హీరో నాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నాని మాట్లాడుతూ .. సంతోష్ దర్శకుడు శోభన్ గారి అబ్బాయి అనీ , తనలాగే అతను కూడా మోహనకృష్ణ ఇంద్రగంటి స్కూల్ అనీ , సంతోష్ ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాడని విన్నాననీ , అతనిని చూస్తుంటే తన పాత రోజులు గుర్తుకొస్తున్నాయనీ , జాతిరత్నాలు ఫస్టు సినిమానే అయినా ఫరియా చాలా బాగా చేసిందనీ , డైరెక్టర్ గాంధీలో ఒక ప్రత్యేకత ఉందనీ , కాసేపు మాట్లాడితే చాలు ఎవరికైనా బాగా నచ్చేస్తారనీ , లక్కీగా ఈ రోజున ఇక్కడ మారుతి గారిని కలిశాననీ , ప్రస్తుతం ఇద్దరికున్న కమిట్ మెంట్స్ పూర్తవుతే భలే భలే మగాడివోయ్ సీక్వెల్ సెట్ చేసేయాలనీ , ఆ తరహా కామెడీని ఎంజాయ్ చేసి చాలా రోజులైపోయిందనీ , ఇంతవరకూ షూటింగు సమయంలో తాను బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది భలే భలే మగాడివోయ్ ఒకటేననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =