ట్యాగ్ · 6 కథనాలు

25 శాతం మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నారప్ప’

"నారప్ప" మూవీ షూటింగ్ కీలక షెడ్యూల్ పూర్తి

ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో `నారప్ప`
`నారప్ప`.. మార్చి నెలాఖరు కల్లా షూటింగ్ పూర్తి?

కోవిల్ పట్టిలో `నారప్ప`
పోస్ట్ ప్రొడక్షన్ లో "నారప్ప "
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, ప్రియమణి జంటగా యాక్షన్ డ్రామా "నారప్ప " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ , మురళీశర్మ, సంపత్ రాజ్ , రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. హీరో వెంకటేష్ నటించిన "F2", "వెంకీ మామ " మూవీస్ ఘనవిజయం సాధించాయి.

25 శాతం మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నారప్ప’
తమిళనాట ఘనవిజయం సాధించిన ‘అసురన్’కి రీమేక్‌గా తెలుగులో ‘నారప్ప’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు. ఇందులో వెంకీకి జోడిగా ప్రియమణి నటిస్తోంది. డి.సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.

"నారప్ప" మూవీ షూటింగ్ కీలక షెడ్యూల్ పూర్తి
సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా యాక్షన్ డ్రామా "నారప్ప" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "అసురన్" తమిళ మూవీ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న "నారప్ప" మూవీ లో ప్రియమణి కథానాయిక కాగా ప్రకాష్ రాజ్, మురళీశర్మ, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.మణిశర్మ సంగీతం అందించారు.

ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో `నారప్ప`
తమిళనాట సంచలనం సృష్టించిన `అసురన్`... తెలుగులో `నారప్ప` పేరిట పునర్నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో అతనికి జోడీగా ప్రియమణి సందడి చేయనుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో డి. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు.
`నారప్ప`.. మార్చి నెలాఖరు కల్లా షూటింగ్ పూర్తి?
`ఎఫ్ 2`, `వెంకి మామ`... ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు సీనియర్ హీరో వెంకటేష్. ప్రస్తుతం ఈ దగ్గుబాటి స్టార్ తమిళ బ్లాక్ బస్టర్ `అసురన్` ఆధారంగా రూపొందుతున్న `నారప్ప`లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో వెంకీకి జోడీగా ప్రియమణి, అమలా పాల్ నటిస్తుండగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.

కోవిల్ పట్టిలో `నారప్ప`
తమిళనాట ఘనవిజయం సాధించిన `అసురన్`... తెలుగులో `నారప్ప` పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, అమలా పాల్ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని మాతృకని నిర్మించిన కలైపులి ఎస్. థానుతో కలసి డి.సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు.