
ట్యాగ్ · 6 కథనాలు


హీరో నాని న్యూ లుక్

వింటేజ్ లుక్ లో నాని

'శ్యామ్ సింగరాయ్' రిలీజ్ పై లేటెస్ట్ అప్ డేట్..!

షూటింగ్ పూర్తిచేసుకున్న 'శ్యామ్ సింగ రాయ్'

హీరో నాని న్యూ లుక్

హీరో నాని లేటెస్ట్ స్టైలిష్ లుక్
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన దసరా మూవీ విజయంపై హీరో నాని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

హీరో నాని న్యూ లుక్
విభిన్న కథా చిత్రాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న న్యాచురల్ స్టార్ నాని మరో డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కుతున్న దసరా మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. దసరా…

వింటేజ్ లుక్ లో నాని
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'శ్యామ్ సింగరాయ్' రిలీజ్ పై లేటెస్ట్ అప్ డేట్..!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల నాని నటించిన టక్ జగదీష్ సినిమా అమెజాన్ ప్రైమ్లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దీనితోపాటు అంటే సుందరానికి సినిమా షూటింగ్ దశలో ఉంది.

షూటింగ్ పూర్తిచేసుకున్న 'శ్యామ్ సింగ రాయ్'
గత ఏడాది వి సినిమాతో అలరించిన న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది కూడా విభిన్నమైన సినిమాలతో వచ్చేస్తున్నాడు. వాటిలో 'శ్యామ్ సింగరాయ్' ఒకటి. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా చాలా వరకూ కలకత్తా లోనే షూటింగ్ జరుపుకుంది.అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల మళ్లీ అక్కడికి వెళ్లలేని పరిస్థితి రావడంతో ఇక్కడే ప్రత్యేకమైన భారీ సెట్ వేసి మరీ షూటింగ్ ను జరిపారు. ఇక కొన్నిరోజులు గ్యాప్ ఇచ్చిన ఈసినిమా ఇటీవలే లాస్ట్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఇక సెట్ లో షూటింగు కావడం వల్ల తగిన జాగ్రత్తలు పాటిస్తూ షూటింగు కానిచ్చారు. ఈ కారణంగానే ఈ సినిమాను అనుకున్న సమయానికి…

హీరో నాని న్యూ లుక్
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు.హీరో నాని ప్రస్తుతం రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సాయి పల్లవి , కృతిశెట్టి కథానాయికలు.