కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nagarjuna Next Film Updates

ట్యాగ్ · 7 కథనాలు

సినిమా వార్తలు

రెండు వ‌రుస చిత్రాల్లో ప్ర‌భుత్వాధికారిగా నాగ్?

కింగ్ నాగార్జున మ‌ళ్ళీ వ‌రుస చిత్రాల‌తో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. తాజాగా `వైల్డ్ డాగ్`ని ప‌ట్టాలెక్కించిన ఈ అక్కినేని స్టార్.. త్వ‌ర‌లో హిందీ బ్లాక్ బ‌స్ట‌ర్ `రైడ్` రీమేక్ లోనూ న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని టాక్. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ నాగ్ ప్ర‌భుత్వాధికారిగానే క‌నిపించ‌బోతున్నారు.

Team TFNవాట్సాప్
Nagarjuna To Team Up With Garuda Vega Director Praveen Sattaru,Akkineni Nagarjuna Turns NIA Officer for His Next Project, Latest Telugu Movies News, Nagarjuna Latest Movie Details, Nagarjuna Latest News, Nagarjuna New Movie News, Nagarjuna Next Film
సినిమా వార్తలు

నాగ్ తో ప్ర‌వీణ్ స‌త్తారు?

`మ‌న్మ‌థుడు 2` త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకున్న కింగ్ నాగార్జున‌... ప్ర‌స్తుతం `వైల్డ్ డాగ్`తో బిజీగా ఉన్నారు. `ఊపిరి` ర‌చ‌యిత అహిషోర్ సోలోమ‌న్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2020 వేస‌విలో రిలీజ్ కానుంది. కాగా ఈ లోపే నాగ్ మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు.

Team TFNవాట్సాప్
Nagarjuna To Play Police Role Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nagarjuna Latest News,Nagarjuna Upcoming Movie News,Nagarjuna Next Film Updates,Nagarjuna Latest Film News,Nagarjuna Upcomin
సినిమా వార్తలు

మ‌రోసారి పోలీస్ అధికారిగా నాగార్జున‌?

ఖాకీ పాత్ర‌ల‌కు వ‌న్నె తెచ్చిన క‌థానాయ‌కుల్లో కింగ్ నాగార్జున ఒక‌రు. `నిర్ణ‌యం, శాంతి క్రాంతి, ర‌క్ష‌ణ‌, ఆవిడా మా ఆవిడే, శివమ‌ణి, ఆఫీస‌ర్‌` వంటి చిత్రాల్లో పోలీస్ గా అల‌రించారు నాగ్. క‌ట్ చేస్తే... స్వల్ప విరామం అనంత‌రం మ‌రోసారి ఈ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నార‌ట ఈ సీనియ‌ర్ హీరో.

Team TFNవాట్సాప్
Nagarjuna To Work With A New Director Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nagarjuna Upcoming Movie News,Nagarjuna New Movie News,Nagarjuna Next Film Updates,Akkineni Nagarjuna Latest Movie U
సినిమా వార్తలు

మరో కొత్త డైరెక్టర్ తో మన్మథుడు..!

ఇటీవలే మన్మథుడు సీక్వెల్ మన్మథుడు2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ఆ సినిమాతో అంతలా ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఇక సినిమా విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను చేయడానికి రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే మరో కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Nagarjuna To Pair Up With Pooja Hegde,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nagarjuna Next Film With Pooja Hegde in Bangarraju,Nagarjuna Upcoming Movie News,Nagarjuna Next Film Updates,Nagarjuna New
సినిమా వార్తలు

నాగ్‌కి జోడీగా పూజా హెగ్డే?

కింగ్ నాగార్జున కెరీర్‌లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చిన `సోగ్గాడే చిన్ని నాయ‌నా`కి కొన‌సాగింపుగా `బంగార్రాజు` పేరుతో సీక్వెల్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌య్యింద‌ని టాక్‌. అంతేకాదు, ఆగ‌స్టులో చిత్రీక‌ర‌ణ ప్రారంభించి... 2020 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని నాగ్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Nagarjuna To Act In Another Sequel?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nagarjuna in Another Sequel,Akkineni Nagarjuna New Movie Updates,Nagarjuna To Act in Raju Gari Gadhi 2 Sequel,Nagarjuna Next
సినిమా వార్తలు

మ‌రో సీక్వెల్‌లో నాగార్జున‌?

`దేవ‌దాస్‌` త‌రువాత మ‌రో తెలుగు చిత్రం చేయ‌ని కింగ్ నాగార్జున‌... అతి త్వ‌ర‌లో రెండు చిత్రాల‌ను ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... ఈ రెండు చిత్రాలు కూడా సీక్వెల్స్ కావ‌డం విశేషం. అందులో ఒక‌టి `మ‌న్మ‌థుడు` (2002)కి సీక్వెల్ కాగా... మ‌రొక‌టి `సోగ్గాడే చిన్ని నాయ‌నా` (2016)కి కొన‌సాగింపు చిత్రం. ఈ రెండు సినిమాలను కూడా నాగార్జున స్వ‌యంగా నిర్మించ‌నున్నాడు. ఇదిలా ఉంటే... మ‌రో సీక్వెల్‌లోనూ నాగార్జున న‌టించ‌బోతున్న‌ట్లు టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Akkineni Nagarjuna Upcoming Movie News, Brahmastra Movie Telugu Title Logo Unveiled, Brahmastra Movie Updates, Brahmastra Telugu Movie Latest News, Latest Telugu Movies News, Nagarjuna New Movie Details, Nagarjuna Next Film Updates, Nagarjuna To Work
సినిమా వార్తలు

బ్రహ్మస్త్ర తెలుగు టైటిల్ లోగో రిలీజ్

చాలా కాలం తరువాత నాగార్జున బాలీవుడ్ లో బ్రహ్మస్త్ర మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్