నాగ్ తో ప్ర‌వీణ్ స‌త్తారు?

Nagarjuna To Team Up With Garuda Vega Director Praveen Sattaru,Akkineni Nagarjuna Turns NIA Officer for His Next Project, Latest Telugu Movies News, Nagarjuna Latest Movie Details, Nagarjuna Latest News, Nagarjuna New Movie News, Nagarjuna Next Film Updates, Nagarjuna Plays Government Officer In Two Of His Upcoming Movies, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

`మ‌న్మ‌థుడు 2` త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకున్న కింగ్ నాగార్జున‌… ప్ర‌స్తుతం `వైల్డ్ డాగ్`తో బిజీగా ఉన్నారు. `ఊపిరి` ర‌చ‌యిత అహిషోర్ సోలోమ‌న్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 వేస‌విలో రిలీజ్ కానుంది. కాగా ఈ లోపే నాగ్ మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… 2018 నాటి హిందీ చిత్రం `రైడ్` (అజ‌య్ దేవ‌గ‌ణ్, ఇలియానా)ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో నాగ్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నార‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా, ఈ రీమేక్ దాదాపుగా క‌న్ ఫ‌ర్మ్ అయింద‌ని, `గ‌రుడ వేగ‌` ఫేమ్ ప్ర‌వీణ్ సత్తారు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని టాలీవుడ్ టాక్. త్వ‌ర‌లోనే నాగ్, ప్ర‌వీణ్ సత్తారు కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =