కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Music Director Thaman Latest News

ట్యాగ్ · 7 కథనాలు

సినిమా వార్తలు

'అల వైకుంఠపురములో' కోసం అడిషనల్ ట్రాక్స్

'అలవైకుంఠపురములో' సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. థమన్ సూపర్ హిట్ ఆడియోను అందించాడు. 'సామాజ వరగమనా' ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటినుండి మొదలైన రికార్డుల మోత ఇప్పటికీ కొనసాగుతుంది. 'బుట్ట బొమ్మ', రాములో రాములా' పాటలు కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇక బుట్ట బొమ్మ పాట అయితే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సాంగ్ కు ఎంతలా కనెక్ట్ అయ్యారో మనం చూసాం. మొత్తంగా సోషల్ మీడియాలో 1 బిలియన్ వ్యూస్ వరకూ వచ్చాయి ఈ ఆల్బమ్ కి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డజనుకు పైగా సినిమాలు - లాక్ డౌన్ లో తీరిక లేకుండా బిజీగా థమన్

'అల వైకుంఠపురములో' లాంటి ఆడియో ఆల్బమ్ తో ఈ ఏడాదిని స్టార్ట్ చేసాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. వరుస సూపర్ హిట్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్న థమన్ ను 'అల వైకుంఠపురములో' సినిమా మరో మెట్టు ఎక్కించింది. ఈ పాటలు యూ ట్యూబ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో.. ఎన్ని రెకార్డ్ సాధిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇక ప్రస్తుతం థమన్ ఒకటి కాదు రెండు కాదు డజను సినిమాలతో సూపర్ బిజీ గా వున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సర్ నాకు తెలుసు 'బిజినెస్ మేన్ 2' ఎప్పుడు..?

'ఏయ్‌ నువ్వు నంద అయితే, నేను బద్రి.. బద్రీనాథ్‌.. అయితే ఏంటి? ఇరవై ఏళ్ళు అవుతున్నా ఈ డైలాగ్ కు ఉన్న.. సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఈ రోజుకి ఈ సినిమా వచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అటు హీరోగా పవన్ కెరీర్ అప్పటికే మంచి పీక్ లో వుంది.. అయితే డైరెక్టర్ గా పూరీ కు మాత్రం ఈసినిమా ఒక కీలక మలుపైంది. క్లాస్ సబ్జెక్టుకు.. పవన్ మాస్ మేనరిజమ్స్, స్టైలిష్ యాక్షన్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక ఈ సినిమా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా హావానే నడిచింది ఈ రోజు. అటు పవన్ అభిమానులు, పూరీ, ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రేణు దేశాయ్ ఇక చాలా మంది సెలెబ్రిటీస్ ఈ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

థమన్ కు అల్లుఅర్జున్ అభినందనలు

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .. " మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. థమన్ ఎస్ సమకూర్చిన సంగీతం తో ఈ మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. థమన్ స్వరపచిన సాంగ్స్ కు విశేష స్పందన లభించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

టక్ జగదీష్ కోసం రంగంలోకి థమన్..!

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టైటిల్ తో ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను... సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

TFN Adminవాట్సాప్
S Thaman Becomes Busy Music Director In Tollywood
సినిమా వార్తలు

టాలీవుడ్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్

సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ రీసెంట్ గా సంగీతం అందించిన "వెంకీ మామ", "ప్రతి రోజూ పండగే" మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .. "మూవీ కి థమన్ స్వరపరిచిన సాంగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేశాయి. మాస్ మహా రాజా రవితేజ హీరోగా రూపొందిన "డిస్కో రాజా"మూవీ కి థమన్ స్వరపరిచిన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. "డిస్కో రాజా"మూవీ24 వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Music Director Thaman S In Superb Form,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Music Director Thaman Latest News,Music Director Thaman Upcoming Movie News,Music Director Thaman Next Film News,Music Dir
సినిమా వార్తలు

వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఈ పేర్లే వినిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే.. దేవిని కూడా వెనక్కి నెట్టేసి తమన్ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. కిక్ సినిమాతో తన ప్రయాణాన్నిమొదలు పెట్టిన తమన్ వరుస సినిమాలతో బిజీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ప్రస్తుతం పలు సినిమాలు తమన్ చేతిలో వున్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్