
ట్యాగ్ · 8 కథనాలు


కీరవాణి కి మాతృవియోగం
'ఆదిపురుష్' కోసం 'కీరవాణి'..?
ఎమ్ ఎమ్ కీరవాణి ప్లాస్మా డొనేషన్
రాజమౌళిలో నచ్చనిది అదే..!

జెంటిల్మెన్ 2- గ్రాండ్ గా ప్రారంభం కానున్న కంపోజింగ్
శంకర్ దర్శకత్వంలో అర్జున్, మధుబాల హీరో హీరోయిన్లుగా వచ్చిన జెంటిల్మేన్ సినిమా తమిళ, తెలుగు భాషల్లో అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. 1993లో రిలీజ్ అయిన ఈసినిమా ప్రభంజనం సృష్టించింది. అర్జున్ కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. కృష్ణమూర్తి పాత్రలో తన సత్తా చాటాడు. ఇక శంకర్ కూడా తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాడు. కె.జి. కుంజమోన్ ఈసినిమాను నిర్మించారు. ఇప్పుడు శంకర్ వంటి గొప్ప ప్రతిభావంతులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన అరుదైన రికార్డ్ ఆయన సొంతం చేసుకున్నారు.

కీరవాణి కి మాతృవియోగం
ఈ ఏడాది ఎంతో మంది సినీ ప్రముఖులను పొగొట్టుకుంది ఇండస్ట్రీ. రెబల్ స్టార్ కృష్టంరాజు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి లెజెండరీ నటీనటులతో పాటు ఎంతోమంది సెలబ్రిటీలు మరణించారు. ఇక ఇప్పుడు మరో ప్రముఖ సంగీత దర్శకుడికి కూడా మాతృవియోగం కలిగింది. ఆ సంగీత దర్శకుడు ఎవరో కాదు ఎమ్ ఎమ్ కీరవాణి. కీరవాణి తల్లి బాల సరస్వతి ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మూడు రోజుల క్రితం ఆమె అస్వస్థతకి గురవడంతో కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె నేడు కన్నుమూశారు. కిమ్స్ నుంచి ఆమె భౌతికకాయాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇంటికి తరలించనున్నారు. కీరవాణి తల్లి మృతికి…

"ఆర్ ఆర్ ఆర్ "మూవీ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ పై అప్ డేట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. "ఆర్ ఆర్ ఆర్ "మూవీకి కీరవాణి సంగీతం అందించారు.

"జెంటిల్ మేన్ "మూవీ సీక్వెల్ కు సంగీత దర్శకుడిగా కీరవాణి
ఏ ఆర్ ఎస్ ఫిల్మ్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై కె. టి. కుంజుమోన్ నిర్మాతగా శంకర్ ఎస్ దర్శకత్వంలో అర్జున్ , మధుబాల జంటగా తెరకెక్కిన "జెంటిల్ మేన్ "తమిళ మూవీ 1993 సంవత్సరంలో జూలై 30 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా విజయం సాధించింది.ఈ మూవీ తో శంకర్ దర్శకుడిగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఏ ఆర్ రెహమాన్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. "జెంటిల్ మేన్ "తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ లో రీమేక్ అయ్యింది.
బ్యాక్ టు వర్క్ మోడ్ - రెండు సినిమాలకు పని చేస్తున్నా
ఇటీవలే సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి కరోనా నుండి కోలుకున్న సంగతి తెలిసిందే. కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం కూడా చేశారు. ఇక అలా రికవర్ అయ్యారో లేదో అప్పుడే వర్క్ మోడ్ లోకి వెళ్లిపోయారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు పలు సినిమాలకు కూడా కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసినిమాల పనిలో ఉన్నట్టు చెపుబుతున్నాడు కీరవాణి. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తున్నారు.
'ఆదిపురుష్' కోసం 'కీరవాణి'..?
ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నా కానీ 'ఆదిపురుష్' సినిమా పై ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ సినిమాలో కథానాయకుడు, ప్రతినాయకుడు పాత్రల్లో ఎవరు నటిస్తున్నారో ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. ఇక సీత పాత్రపై కూడా పలు హీరోయిన్స్ పేరు తెరపైకి రాగా వాటిపై కూడా చిత్ర యూనిట్ స్పందించి.. ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు.. ఫైనలైజ్ చేసి మేమే చెప్తాం అని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ని సెట్ చేయాలని ఓంరౌత్ చూస్తున్నాడట. ఈ నేపథ్యంలో ఎమ్.ఎమ్…
ఎమ్ ఎమ్ కీరవాణి ప్లాస్మా డొనేషన్
"మనసు మమత "(1990 ) మూవీ తో సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన ఎమ్ ఎమ్ కీరవాణి మూడు దశాబ్దాలుగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక నేషనల్ , 8 ఫిల్మ్ ఫేర్ , 11 నంది అవార్డ్స్ ను కీరవాణి అందుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా సింగర్ , లిరిసిస్ట్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కీరవాణి ప్రస్తుతం "రౌద్రం రణం రుధిరం "మూవీ కి సంగీతం అందిస్తున్నారు.
రాజమౌళిలో నచ్చనిది అదే..!
సినిమా ఇండస్ట్రీ లో కొన్ని కాంబినేషన్ ఎప్పటికీ అలానే ఉండిపోతాయి. అందులో రాజమౌళి, కీరవాణి కాంబినేషన్ ఒకటి. రాజమౌళి మొదటి సినిమా నుండి ఇప్పుడు తను తీస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా వరకు అన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే కీరవాణి. మరి మరి ఒక సినిమాను ఎంత బాగా తీసినా దానికి తగిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సంగీతం బాలేకపోతే వేస్ట్. అందుకే సినిమాకు తగిన విధంగా, దర్శకుడికి తగిన విధంగా సంగీతం అందించడం అనేది కీరవాణి ప్రత్యేకత. అలానే రాజమౌళి.. కీరవాణి కాంబినేషన్ కూడా అంత బాగా సెట్ అయింది. ఇక రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తనకు కావాల్సిన అవుట్ ఫుట్ వచ్చేంత వరకూ నో కాంప్రమైజ్ అనే రకం. ఎన్ని…