కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mohana Krishna Indraganti

ట్యాగ్ · 7 కథనాలు

Priyadarshi's Sarangapani Jathakam Teaser Released
ట్రైలర్ & టీజర్

సారంగపాణి జాతకం టీజర్‌ రిలీజ్

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'సారంగపాణి జాతకం'. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20వ తేదీన సినిమా విడుదల చేయనున్నారు.

Srikanth Mవాట్సాప్
Sudheer Babu Latest Interview about AAGMC, AAGMC Movie, Aa Ammayi Gurinchi Meeku Cheppali Telugu Movie Review,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review, Aa Ammayi Gurinchi Meeku Cheppali Review,Aa Ammayi Gurinchi Meeku Cheppali Telugu Review, Aa
సినిమా వార్తలు

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' గ్రేట్ ఎమోషన్ వున్న సినిమా

నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి కనిపించనుంది. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో హీరో సుధీర్ బాబు మీడియా సమావేశంలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
Actress Krithi Shetty about her role in AAGMC Movie, Krithi Shetty about her role in AAGMC Movie, AAGMC Movie, Actress Krithi Shetty, Aa Ammayi Gurinchi Meeku Cheppali Telugu Movie Review,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review, Aa Ammayi Guri
సినిమా వార్తలు

కెరీర్ లో మోస్ట్ మెమొరబుల్ మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి- కృతిశెట్టి

బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో యువ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీనివాస్ అవసరాల , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Trailer Released, Aa Ammayi Gurinchi Meeku Cheppali Trailer Out Now, Sudheer Babu And Krithi Shetty's Aa Ammayi Gurinchi Meeku Cheppali Trailer, Aa Ammayi Gurinchi Meeku Cheppali Trailer, Sudheer Babu And Krith
ట్రైలర్ & టీజర్

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ట్రైలర్ రిలీజ్

బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో యువ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీనివాస్ అవసరాల , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సాగర్ సంగీతం అందించారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, హీరో సుధీర్ బాబు కాంబినేషన్లో సమ్మోహనం , V మూవీస్ తరువాత తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
Sudheer Babu Completes Dubbing For His Next Film,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Tollywood Movies 2022,Sudheer Babu,Sudheer Babu Movie Updates
సినిమా వార్తలు

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'.. డబ్బింగ్ పూర్తి చేసిన సుధీర్

గత ఏడాది శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఆసినిమాతో డీసెంట్ హిట్ నే తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల తర్వాత హీరో సుధీర్ బాబు, ద‌ర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్లో వస్తున్న మూడో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ పూర్తి కాాగా.. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చాడు సుధీర్ బాబు. ఈసినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తయిందని తెలిపాడు.

TFN Adminవాట్సాప్
Mythri Movie Makers Onboard for Sudheer Babu, Aa Ammayi Gurinchi Meeku Cheppali, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, New Telugu Movies 2021, Aa Ammayi Gurinchi Meeku Ch
సినిమా వార్తలు

మైత్రీ చేతికి సుధీర్ బాబు సినిమా..!

సుధీర్ బాబు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆసినిమా మంచి ఫలితాన్నే ఇచ్చింది. ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల తర్వాత హీరో సుధీర్ బాబు, ద‌ర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్లో వస్తున్న మూడో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇంద్రగంటి - సుధీర్ బాబు కాంబినేష‌న్ లో మూడో సినిమా

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని-సుధీర్ బాబు కాంబినేష‌న్ లో 2018లో సమ్మోహనం అనే సినిమాను వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వ‌చ్చిన ‘వి’ మూవీ ఇటీవలే అమెజాన్ లో రిలీజ్ అయిన సంగతి కూడా విదితమే. ఈ సినిమా విజయం సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన సుధీర్ బాబుకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. వీరి కాంబోలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్