
ట్యాగ్ · 7 కథనాలు


"F 3 " మూవీ పై ఎంతో నమ్మకంగా ఉన్నా - మెహరీన్

ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రబుల్స్ పై మెహరీన్ స్పందన
పెళ్లి పీటలెక్కబోతున్న మెహ్రీన్..!

F3 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

హాఫ్శారీలో అందాల మెహరీన్
సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ మెహరీన్ “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. మెహరీన్ ప్రస్తుతం శివరాజ్కుమార్ కథానాయకుడిగా రూపొందనున్న కన్నడ మూవీ, హవీష్ కోనేరు హీరోగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ కి మెహరీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"F 3 " మూవీ పై ఎంతో నమ్మకంగా ఉన్నా - మెహరీన్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , దసరా స్పెషల్ వీడియో , “ఊ ఆ అహా అహా” సాంగ్ మేకింగ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రబుల్స్ పై మెహరీన్ స్పందన
సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ మెహరీన్ “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. శివరాజ్కుమార్ కథానాయకుడిగా రూపొందనున్న కన్నడ మూవీ, హవీష్ కోనేరు హీరోగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ కి మెహరీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'మంచి రోజులు వచ్చాయి' ఫస్ట్ లుక్ రిలీజ్
మారుతి దర్శకత్వంలో యువ హీరో సంతోష్ శోభన్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.. మెహ్రీన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈసినిమాకు మంచి రోజులు వచ్చాయి అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా అదే టైటిల్ ను ఖరారు చేస్తూ ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. నిజజీవిత పాత్రల స్పూర్తిగా ఈ యూత్ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఫస్ట్ లుక్ ద్వారా తెలియజేశారు. మెహరీన్ కౌర్, సంతోష్ శోభన్ ఇద్దరూ కూల్ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో రిలీజ్…

రూమర్స్ నమ్మొద్దు.. నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ
బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ భారీ రేంజ్ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్స్ విషయంలో పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. శృతి హాసన్, త్రిష లాంటి హీరోయిన్స్ పేర్లు కూడా వినిపించాయి. ఈనేపథ్యంలో బాలయ్య సరసన నటించే అవకాశం మెహ్రీన్ కు దక్కిందంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇక ఈవార్తలపై స్పందించిన మెహ్రీన్ తాజాగా సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.
పెళ్లి పీటలెక్కబోతున్న మెహ్రీన్..!
2020 లో ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్ళు చేసుకొని సెటిల్ అయ్యారు. అందులో రానా, కాజల్, నితిన్, నిఖిల్, నిహారిక లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక ఈ ఏడాది స్టార్టింగ్ లోనే మరో టాలీవుడ్ హీరోయిన్ కూడా పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.

F3 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్2'. ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్లో నవ్వులు పూయించాడో తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లడమే లేట్. వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈ సినిమాలో మూడో హీరో కూడా ఉన్నట్టు ఎప్పటినుండో వార్తలు వచ్చాయి . కానీ మూడో స్టార్ హీరోగా ఎవరూ చేయడం లేదని, అసలు…