
ట్యాగ్ · 26 కథనాలు · పేజీ 2


మహేష్-నమ్రత ల ప్రేమకు 17 యేళ్లు..!

"సర్కారు వారి పాట "సెకండ్ సింగిల్ పక్కా మాస్ -థమన్ ఎస్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.“సర్కారు వారి పాట” చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా “కళావతి” లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది.

'సర్కారు వారి పాట' సెకండ్ సింగిల్ అప్ డేట్..!
పరుశురామ్ దర్శకత్వంలో మహేష్, కీర్తీ సురేష్ హీరో, హీరోయిన్లుగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. బ్యాంకుల కుంభకోణం నేపథ్యంలో ఈసినిమాను పక్కా కమర్షియల్ గా రూపొందిస్తున్నాడు పరుశురాం. ఎన్నో రిలీజ్ డేట్లు వాయిదా పడిన అనంతరం మే 12న ఈసినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

'సర్కారు వారి పాట' శివరాత్రి కి స్పెషల్ పోస్టర్..!
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా చిన్నగా స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే కళావతి సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈపాటకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తూనే ఉన్నాం.. ఈ పాట యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను దక్కించుకొని దూసుకుపోతుంది.

మహేష్-నమ్రత ల ప్రేమకు 17 యేళ్లు..!
టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ కపుల్స్ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ ల పేర్లు ఎప్పుడూ ముందుంటాయి. మహేష్ బాబు తన సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అందరికీ తెలిసిందే. ఇక నమ్రత కూడా ఒకపక్క ఇంట్లో వ్యవహారాలు చూస్తూనే మరోపక్క మహేష్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా చూసుకుంటూ ఉంటారు. మహేష్ తో వివాహం అనంతరం తన పూర్తి సమయాన్ని భర్త పిల్లలను చూసుకోవడానికి, మహేష్ వ్యాపార భాద్యతలు చూసుకోవడంతో గడుపుతున్నారు నమ్రత. ఇలా ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటూరు కాబట్టే టాలీవుడ్ లో ఉన్న అన్యోన్య దంపతుల్లో ఒకరిగా ఉన్నారు. మహేష్-నమ్రత ను చూసిన వారు లవబుల్ కపుల్ అంటూ…

"సర్కారు వారి పాట"న్యూ రిలీజ్ డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

"సర్కారు వారి పాట "మూవీ తాజా షెడ్యూల్ డేట్?
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.