
ట్యాగ్ · 8 కథనాలు


సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్

స్విట్జర్లాండ్లో ఫ్యామిలీతో మహేష్ బాబు ఎంజాయ్

మహేష్ , సితార ల ఫన్నీ టైమ్
బెస్ట్ ఫొటో సెలెక్ట్ చేయడం కష్టమే
మహేష్ ను ఆట పట్టిస్తున్న సితార
సూపర్ స్టార్ ఫ్యామిలీ అంతా ఒకేచోట

మహేష్ లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది.ఈ సంక్రాంతికి గుంటూరు కారం తో వచ్చిన మహేష్ తన నెక్స్ట్ మూవీని టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తో చేయనున్నాడు.ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి.ఈసినిమా పనిమీద దుబాయ్ కి వెళ్లి ఈరోజు హైదరాబాద్ కు రిటర్న్ అయ్యారు మహేష్ బాబు,రాజమౌళి,ఎస్ఎస్ఎమ్ బి 29 నిర్మాత కేఎల్ నారాయణ .

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్
శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా#SSMB 28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ధమాకా మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయినట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. #SSMB 28 మూవీ ఒక షెడ్యూల్ హైదరాబాద్ లో సారథి స్టూడియోలో పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఓ ఓల్డ్ మోడల్ ఇల్లు సెట్ లో కంప్లీట్ అయ్యింది.

స్విట్జర్లాండ్ లో మహేష్ బాబు ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఈ భారీ బడ్జెట్ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జనవరి సెకండ్ వీక్లో ప్రారంభం అయ్యి మార్చి నెలాఖరు వరకు దాదాపు…

స్విట్జర్లాండ్లో ఫ్యామిలీతో మహేష్ బాబు ఎంజాయ్
మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సుబ్బరాజు , వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించిన విషయం తెలిసిందే.

మహేష్ , సితార ల ఫన్నీ టైమ్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతంబ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ "సర్కారు వారి పాట " మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. "సర్కారు వారి పాట " మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ దుబాయ్ లో కంప్లీట్ చేసుకుని తదుపరి షూటింగ్ షెడ్యూల్ కై సిద్ధం అవుతుంది.
బెస్ట్ ఫొటో సెలెక్ట్ చేయడం కష్టమే
వయసు పెరుగుతున్న కొద్ది కొంతమంది మొహం లో తేడాలు క్లియర్ గా కనిపిస్తాయి. కానీ టాలీవుడ్ రాజకుమారుడు అని ఏ ముహూర్తాన పేరు తెచుకున్నాడో కానీ ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు. అంతేకాదు మహేష్ విషయంలో వయసు పెరగడం అనేది రివర్స్. వయసు పెరిగే కొద్ది మహేష్ మాత్రం ఇంకా చిన్నగా అయిపోతున్నాడు. ఇప్పటికే ఎన్నో ఫొటోస్ లో అది మనకు అర్ధమైనా.. ఇప్పుడు మహేష్ పోస్ట్ చేసిన ఫొటోతో అది మరోసారి రుజువైంది.
మహేష్ ను ఆట పట్టిస్తున్న సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ.. అల్లరి పిడుగు సితార గురించి ప్రేత్యేకంగా చెప్పేదేముంది. చిన్నప్పటి నుండి సితార స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గానే నిలిచింది. మహేష్, నమ్రత సోషల్ మీడియా లో యాక్టీవ్ అన్న సంగతి తెలిసిందే. తమకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను తరుచూ పోస్ట్ చేస్తుంటారు. అంతే కాదు మహేష్, నమ్రత లాగ సితార కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గానే ఉంటుంది. అప్పుడప్పుడు మహేష్, నమ్రత, అన్నయ గౌతమ్ గురించి ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది.
సూపర్ స్టార్ ఫ్యామిలీ అంతా ఒకేచోట
సూపర్ స్టార్ ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉండటం ఎప్పుడో చాలా రేర్ గా చూస్తాం. ఇక తాజాగా వీరంతా ఒకటే చోట కలుసుకోవడం జరిగింది. ఇంతకీ ఏ సందర్భంలో అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. ఈ రోజు కృష్ణ చిన్న కుమార్తె, హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫ్యామిలీ అంతా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్లో సూపర్స్టార్ కృష్ణ, మహేష్, నమ్రత, సంజయ్ స్వరూప్, జయదేవ్, సుధీర్బాబు అందరూ పాల్గొన్నారు. కేక్ కట్ చేయడంతో పాటు అందరూ కలిసి భోజనం చేశారు. ఇక ఈ విషయం సుధీర్బాబు ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. "ఈరోజు నా లైఫ్ పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే ప్రియా" అనే మెసేజ్తో పాటు ఫ్యామిలీ…