
ట్యాగ్ · 28 కథనాలు · పేజీ 2


ఫైనల్ స్టేజ్ లో "మాస్ట్రో" షూటింగ్

నభా నటేష్ స్వంత వాయిస్ తో డబ్బింగ్

ఛాలెంజింగ్ రోల్ లో నభా నటేష్

బిజీ యంగ్ హీరో నితిన్

"మాస్ట్రో" ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల

రీమేక్ మూవీస్ పై టాలీవుడ్ హీరోల ఆసక్తి
పరాయి భాషలలో ఘనవిజయం సాధించిన మూవీస్ తెలుగు రీమేక్ మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే ఆలోచన తో టాలీవుడ్ హీరోలు పర భాషా చిత్రాల పై ఆసక్తి చూపుతున్నారు. దానితో టాలీవుడ్ లో రీమేక్ మూవీస్ హవా పెరిగిపోయింది. "ఆచార్య "మూవీ లో నటిస్తున్న మెగా స్టార్ చిరంజీవి "లూసిఫర్ "(మలయాళ ), "వేదాళం "(తమిళ ) మూవీ తెలుగు రీమేక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఫైనల్ స్టేజ్ లో "మాస్ట్రో" షూటింగ్
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న “మాస్ట్రో ” మూవీ జూన్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. నరేష్ , శ్రీనివాస రెడ్డి , మంగ్లీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

'మాస్ట్రో' స్పెషల్ పోస్టర్ రిలీజ్
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాస్ట్రో. బాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ 'అంధాధున్' తెలుగు రీమేక్ గా మాస్ట్రో రూపొందుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక నేడు ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా మాస్ట్రో నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ఫెస్టివల్ స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటుంది. పోస్టర్ చూస్తే.. ఈ సినిమాలో హీరో నితిన్ అంధుడు కాబట్టి బ్లాక్ కళ్లద్దాలు హెల్మెట్ పెట్టుకొని హీరోయిన్ నభానటేష్ వెనక స్కూటీ పై కూర్చున్నాడు.

నభా నటేష్ స్వంత వాయిస్ తో డబ్బింగ్
మోడల్ , థియేటర్ ఆర్టిస్ట్ నభా నటేష్ “నన్ను దోచుకుందువటే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి , తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. టాలెంటెడ్ ఆర్టిస్ట్ నభా నటేష్ “డిస్కో రాజా “, సోలో బ్రతుకే సో బెటర్ “, “అల్లుడు అదుర్స్ “మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నితిన్ హీరోగా రూపొందుతున్న “మాస్ట్రో “మూవీ లో నభా నటేష్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

ఛాలెంజింగ్ రోల్ లో నభా నటేష్
సూపర్ హిట్ "వజ్రకాయ "కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన మోడల్ , థియేటర్ ఆర్టిస్ట్ నభా నటేష్ "నన్ను దోచుకుందువటే "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "డిస్కో రాజా ", సోలో బ్రతుకే సో బెటర్ ", "అల్లుడు అదుర్స్ "మూవీస్ తో నభా నటేష్ ప్రేక్షకులను అలరించారు. నితిన్ హీరోగా రూపొందుతున్న "మాస్ట్రో "మూవీ లో నభా నటేష్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

బిజీ యంగ్ హీరో నితిన్
సూపర్ హిట్ "జయం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నితిన్ బ్లాక్ బస్టర్ "దిల్ "మూవీ తో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. "ఇష్క్ ", "గుండె జారి గల్లంతయ్యిందే ", చిన్నదాన నీకోసం ", "అ ఆ ", "భీష్మ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నితిన్ కథానాయకుడిగా రూపొందిన "రంగ్ దే !" మూవీ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. పలు మూవీ కమిట్ మెంట్స్ తో హీరో నితిన్ బిజీగా ఉన్నారు.

"మాస్ట్రో" ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల
హీరో నితిన్ కెరీర్లో మైల్స్టోన్ 30వ చిత్రంగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `మాస్ట్రో`. రీసెంట్గా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ప్లజెంట్ సర్పైజ్ ఇచ్చిన తర్వాత ఈ రోజు ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు మేకర్స్.

నితిన్ "మాస్ట్రో " ఫస్ట్ లుక్ రిలీజ్
రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ , నభా నటేష్ జంటగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "మాస్ట్రో " మూవీ 11వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.