కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Lyca Productions

ట్యాగ్ · 8 కథనాలు

lyca productions acquired captain miller overseas rights too
సినిమా వార్తలు

లైకా చేతిలోనే కెప్టెన్ మిల్లర్ ఓవర్సీస్ రైట్స్

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. 1930 - 40ల బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ మూవీగా పుల్ యాక్షన్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Ponniyin Selvan 2 Trailer Released
ట్రైలర్ & టీజర్

పొన్నియిన్ సెల్వన్ 2 ట్రైలర్ రిలీజ్..

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్, పొన్నియిన్ సెల్వన్ ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 30న విడుదలైన పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం అన్ని భాషల్లో కలిపి 500కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సెకండ్ పార్ట్ విడుదలకు సిద్దమతుంది. అందులో భాగంగా ఈ రోజు ఈ సినిమా ఆడియో లాంచ్ చెన్నై లో జరిగింది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈఈవెంట్ లో ట్రైలర్ ను కూడా విడుదలచేశారు.

Mahender Reddyవాట్సాప్
confirm rajinikanth Signs two films with LYCA, rajinikanth Signs two films with LYCA, rajinikanth two Movoes with Lyca Productions, Lyca Productions, Rajinikanth, Shiva Rajkumar, Ramya Krishnan, Nelson Dilipkumar, Rajinikanth latest movie, Rajinikant
సినిమా వార్తలు

కన్ఫామ్ లైకాతో తలైవా సినిమాలు

సూపర్ స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. సినిమా జయాపయజాలను సైతం పట్టించుకోకుండా రజనీ కాబట్టి మేకర్స్ కూడా సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. అంతేకాదు రజనీకాంత్ యంగ్ డైరెక్టర్స్ తో కొత్తగా ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం అయితే రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Rajinikanth signs two films with Lyca Productions, Lyca Productions, Rajinikanth signs two films, Actor Rajinikanth, Rajinikanth, Nelson Dilipkumar, Rajinikanth Latest Movie, Rajinikanth's Upcoming Movie, Jailer, Jailer Telugu movie, Jailer New Updat
సినిమా వార్తలు

లైకాతో మరో రెండు భారీ సినిమాలు

యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సీనియర్ హీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. 60, 70 పదుల వయసులో కూడా.. వయసును సైతం పక్కనపెట్టి తమ అభిమానులను అలానే సినీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోతున్నారు. అందులో తమిళ్ స్టార్ హీరో రజనీకాంత్ కూడా ఉన్నారు. రజనీకాంత్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఒక సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం జైలర్ సినిమాతో వచ్చేస్తున్నారు రజనీకాంత్. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు..

TFN Adminవాట్సాప్
Trisha To Pair up with Lawrence?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Trisha,Actress Trisha,Trisha Upcoming Movies,Trisha latest updates,Trisha latest Movie Udpates,Trisha Upc
సినిమా వార్తలు

"చంద్రముఖి 2 " మూవీ లో లారెన్స్ కు జోడీగా త్రిష?

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ , నయనతార , జ్యోతిక , ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ "చంద్రముఖి" తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు "చంద్రముఖి "సీక్వెల్ "చంద్రముఖి 2 " మూవీ తెరకెక్కనుంది.

Team TFNవాట్సాప్
Lyca Productions Grabs Tamil Theatrical Rights of Pushpa The Rise Movie,Sukumar Latest Movie,Sukumar Latest Movie,Pushpa Movie Songs,Pushpa Telugu Movie Songs,Pushpa Song,Pushpa Movie Song Record,DSP,Allu Arjun New Movie,Telugu Filmnagar,Latest Telug
సినిమా వార్తలు

లైకా చేతికి 'పుష్ప' తమిళ్ రైట్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. ఈ సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, పాటలు ఒకదాని తరువాత మరోకటి రిలీజ్ చేస్తూ అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇక పాటలు అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకొని వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.

TFN Adminవాట్సాప్
Mega Powerstar Ram Charan Wants To Get Clarity On His Upcoming Movie With Director Shankar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Charan and Director Shankar Movie To Be Dela
సినిమా వార్తలు

'RC15'..క్లారిటీ కావాలంటున్న చరణ్..!

తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ సినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. కానీ చూడబోతే ఈసినిమా అప్పుడే సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదని కనిపిస్తుంది. ఎందుకంటే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే మధ్యలో ఇండియన్ 2 సినిమా వివాదం ఒక కొలిక్కి రావాల్సిందే. అది ఇప్పుడప్పుడే తేలేలా కూడా కనిపించడంలేదు. ఈనేపథ్యంలోనే రామ్ చరణ్ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మెగాపవర్ స్టార్ ఇప్పటికే రెండేళ్ళకు పైగా ఆర్.ఆర్.ఆర్ కోసమే కేటాయించారు. ఇప్పటికీ ఈసినిమా షూటింగ్ అవ్వలేదు.. అది అవ్వడానికి ఇంకా టైమ్ పడుతుంది..ఎలాగూ చివరిశలో ఉంది కాబట్టి తొందరగానే పూర్తవుతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

లైకా ప్రొడక్షన్స్ కు 'RRR' తమిళ్ హక్కులు

పెద్ద సినిమాలు అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుందని తెలిసిందే. ముందు నుండే సినిమా హక్కులు బుక్ చేసుకునే పనిలో వుంటారు. అందులో రాజమౌళి సినిమా అంటే ఇంకా ఏ రేంజ్ లో అమ్మకాలు వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే జరిగింది రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాకు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు రావడంతో అప్పుడే డిస్ట్రిబ్యూటర్స్ కన్ను ఈ సినిమాపై పడింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ త‌మిళ హ‌క్కులను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ద‌క్కించుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్