
ట్యాగ్ · 34 కథనాలు · పేజీ 2


దుల్కర్‌ని చూసి తండ్రిగా మమ్ముట్టి గర్వపడతారు

లక్కీ భాస్కర్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

లక్కీ భాస్కర్ ట్రైలర్ రిలీజ్

లక్కీ భాస్కర్ ట్రైలర్ అనౌన్స్మెంట్

లక్కీ భాస్కర్ రిలీజ్ మళ్ళీ వాయిదా.. కొత్త డేట్ ఇదే!

లక్కీ భాస్కర్, తంగలాన్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్

దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' షూటింగ్ ప్రారంభం

దుల్కర్-వెంకీ అట్లూరి మూవీకి ఇట్రెస్టింగ్ టైటిల్

మా విజయ్ మహా గట్టోడు, ఏం భయంలేదు
మా విజయ్ మహా గట్టోడు, ఏం భయంలేదు అని స్టార్ హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి అన్నారు మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ మేరకు ఆయన తాజాగా హైదరాబాద్‌లో జరిగిన 'లక్కీ భాస్కర్' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ తాజా తెలుగు చిత్రానికి 'సార్' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది.

దుల్కర్‌ని చూసి తండ్రిగా మమ్ముట్టి గర్వపడతారు
ప్రముఖ మలయాళ నటుడు, 'మహానటి' ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా తెలుగు చిత్రం 'లక్కీ భాస్కర్'. 'సార్' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్టులుగా స్టార్స్
'సీతారామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్'. 'సార్' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేది, వేదిక ఖరారు
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'లక్కీ భాస్కర్'. 'సార్' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

లక్కీ భాస్కర్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
ఈ దీపావళికి విడుదలవుతున్న సినిమాల్లో లక్కీ భాస్కర్ ఒకటి .సీతారామంతో సాలిడ్ హిట్ కొట్టి ఇక్కడ కూడా ఫాలోయింగ్ తెచ్చుకున్న మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్ లో నటించాడు.సార్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈసినిమాను డైరెక్ట్ చేయడం అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి వస్తున్న సినిమా కావడంతో మొదటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.ఇక నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాను మిస్ కావొద్దనే ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.

లక్కీ భాస్కర్ ట్రైలర్ రిలీజ్
సీతారామం తో తెలుగులోకిఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సాలిడ్ హిట్ కొట్టాడు మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.ఈసినిమాతో దుల్కర్ కు తెలుగులోకూడా ఫాలోయింగ్ వచ్చింది.ఇక ఈసినిమా తరువాత తెలుగు లో హీరోగా నటించిన సెకండ్ మూవీ లక్కీ భాస్కర్.సార్ ఫేమ్ వెంకీ అట్లూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చూన్ ఫోర్ సినిమాస్,శ్రీకరా స్టూడియోస్ నిర్మించాయి.ఈ దీపావళికి వస్తుంది.

లక్కీ భాస్కర్ ట్రైలర్ అనౌన్స్మెంట్
'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. ఆ తర్వాత 'సీతారామం' చిత్రంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ అందుకున్నాడు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన 'కల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్లో కనిపించి సర్ప్రైజ్ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’.

లక్కీ భాస్కర్ నుండి.. శ్రీమతి గారు వీడియో సాంగ్ రిలీజ్
'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. ఆ తర్వాత 'సీతారామం' చిత్రంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ అందుకున్నాడు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన 'కల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్లో కనిపించి సర్ప్రైజ్ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’.

లక్కీ భాస్కర్ రిలీజ్ మళ్ళీ వాయిదా.. కొత్త డేట్ ఇదే!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పటినుంచీ ఆయన తరచుగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. సీతారామం' చిత్రంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ అందుకున్న దుల్కర్.. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చినకల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్లో కనిపించి సర్ప్రైజ్ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’.

లక్కీ భాస్కర్ టైటిల్ ట్రాక్ రిలీజ్
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ వివిధ భాషలలో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . తెలుగులో మహానటి సినిమాతో పరిచయమైన దుల్కర్ ఆ సినిమాలో నిడివి చిన్నదే అయినా తెలుగు ప్రేక్షకులకు నోటెడ్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన సీతా రామం తో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు లక్కీ భాస్కర్ అనే మరో వైవిధ్యమైన సినిమాతో అలరించడానికి వచ్చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

లక్కీ భాస్కర్- మెలోడియస్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు తెలుగులో కూడా మంచి ఫోలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన దుల్కర్ మొదటి సినిమాతోనే తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత వచ్చిన సీతారామం సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. ఈసినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు డైరెక్టర్ గా తెలుగులో మరో సినిమాతో వస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా లక్కీ భాస్కర్.

లక్కీ భాస్కర్, తంగలాన్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్
జీవి ప్రకాష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ లో, తెలుగులో పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను అందించాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో మోస్ట్ అవైటెడ్ సినిమాస్ లక్కీ భాస్కర్ ఇంకా తంగలాన్ సినిమాలు కూడా ఉన్నాయి. జీవీ ప్రకాష్ తాజాగా తన సోషల్ మీడియా ద్వారా ఈసినిమాల గురించి స్పందిస్తూ.. లక్కీ భాస్కర్, తంగలాన్ సినిమాల ఫస్ట్ సింగిల్స్ రెడీ అయిపోయాయి.. ప్రొడ్యూసర్స్ కు కూడా హ్యాండ్ ఓవర్ చేశారను.. త్వరలోనే రెండు పాటలకు సంబంధించిన అప్ డేట్లు రానున్నాయి అంటూ తెలిపాడు.

దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' షూటింగ్ ప్రారంభం
‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న మరియు విజయవంతమైన పాన్-ఇండియా నటులలో ఆయన ఒకరు. కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపుతూ, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నత శిఖరాలకి చేరుకుంటున్నారు. ఇటీవలే అభిలాష్ జోషి దర్శకత్వంలో 'కింగ్ ఆప్ కోత' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ సల్మాన్ తాజాగా తెలుగులో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. 'సీతారామం' తర్వాత, ఆయన టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన తదుపరి చిత్రం 'లక్కీ భాస్కర్'ను ప్రకటించారు.

దుల్కర్-వెంకీ అట్లూరి మూవీకి ఇట్రెస్టింగ్ టైటిల్
తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడమే కాదు.. ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మన తెలుగు దర్శకుల టాలెంట్ కు ఫిదా అవుతున్న కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. దానికి రుజువు చేస్తూ హను రాఘవపూడితో దుల్కర్ చేసిన సీతారామం, అలానే ధనుష్ చేసిన సార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. సీతారామం సినిమా అయితే క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మరో తెలుగు సినిమాను చేయడానికి రెడీ అయిపోయాడు దుల్కర్.