
ట్యాగ్ · 6 కథనాలు


ప్రమోషన్స్ లో "లవ్ స్టోరీ "

'లవ్ స్టోరీ' రిలీజ్ డేట్ ఖరారు

"లవ్ స్టోరీ "రిలీజ్ డేట్ ఫిక్స్ ?

నైట్ కర్ఫ్యూ తీసినప్పుడే 'లవ్ స్టోరీ' రిలీజ్

'లవ్ స్టోరీ' కోసం వెయిట్ చేస్తున్నా
నాగచైతన్య హీరోగా రాబోతున్న న్యూ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'లవ్ స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. ఇక ఈసినిమా కోసం అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు మరో రెండు రోజుల్లో ఫుల్ స్టాప్ పడనుంది సెప్టెంబర్ 24 వ తేదీ భారీ అంచనాలతో , భారీ స్థాయిలో రిలీజ్ కానుంది ఈసినిమా. ఇక సాధారణంగా ఏదైనా సినిమా చూసిన తరువాత సినిమా చూసిన తరువాత మన హీరోలు తమ సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు లవ్ స్టోరీ గురించి తన ట్విట్టర్ ద్వారా ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని తెలిపారు. దీంతో…

సాయి పల్లవి వద్ద డ్యాన్స్ నేర్చుకున్నా -నాగచైతన్య
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన “లవ్ స్టోరీ” సెప్టెంబర్ 24 వ తేదీ భారీ అంచనాలతో , భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. “లవ్ స్టోరీ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. తాజాగా “లవ్ స్టోరి” మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ప్రమోషన్స్ లో "లవ్ స్టోరీ "
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆహ్లాద భరిత ప్రేమ కథా చిత్రం “లవ్ స్టోరీ” ఈ మూవీ లో దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. హీరో నాగచైతన్య , సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ లో “లవ్ స్టోరీ ” మూవీ రూపొందింది.

'లవ్ స్టోరీ' రిలీజ్ డేట్ ఖరారు
మొత్తానికి చైతు ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అప్ డేట్ వచ్చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవిహీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. థియేటర్లు తెరిచిన వెంటనే ఈసినిమాను కూడా వెంటనే రిలీజ్ చేస్తారు అనుకున్నారు కానీ మధ్యలో ఓటీటీ లో రిలీజ్ చేస్తారన్న వార్తలు ఊపందుకున్నాయి. దానికి తోడు రిలీజ్ డేట్ కూడా ప్రకటించకపోవడంతో నిజంగానే ఓటీటీలో రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు. కానీ ఫైనల్ గా ఇన్ని రోజులకు ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

"లవ్ స్టోరీ "రిలీజ్ డేట్ ఫిక్స్ ?
ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఆహ్లాద భరిత ప్రేమ కథా చిత్రం “లవ్ స్టోరీ” రూపొందింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందిన ఈ మూవీ లో దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. హీరో నాగచైతన్య , సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నైట్ కర్ఫ్యూ తీసినప్పుడే 'లవ్ స్టోరీ' రిలీజ్
సినిమా రిలీజ్ లు సంగతి పక్కన పెడితే హీరోలు మాత్రం షూటింగ్ లకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోలు షూటింగ్ లు స్టార్ చేసేశారు కూడా. అయితే థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వడానికి మాత్రం టైమ్ పడుతుంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు తిరిగి తెరవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకఇదిలా ఉండగా థియేటర్లు తెరిచినా తమ సినిమాను అప్పుడే రిలీజ్ చేయమని చెబుతున్నారు లవ్ స్టోరీ మేకర్స్