‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ఖరారు

Naga Chaitanya and Sai Pallavi Latest Movie Love Story Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Naga Chaitanya,Hero Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Latest News,Naga Chaitanya Love Story,Naga Chaitanya Love Story Movie,Naga Chaitanya Love Story Release Date,Naga Chaitanya New Movie Update,Naga Chaitanya Love Story New Release Date,Naga Chaitanya Love Story Release Date Announced,Naga Chaitanya And Sai Pallavi Movie,Naga Chaitanya And Sai Pallavi Love Story,Sai Pallavi Love Story,Sai Pallavi Love Story Movie,Sai Pallavi,Sai Pallavi Movies,Sai Pallavi New Movie,Sai Pallavi Latest Movie,Naga Chaitanya New Movie Release Date,Naga Chaitanya Love Story Movie Release Update,Love Story Movie Release Update,Love Story,Love Story Movie,Love Story Telugu Movie,Love Story Movie Updates,Love Story Movie Latest Updates,Love Story Movie Latest News,Love Story Latest Updates,Love Story Release Date,Love Story Movie Release Date,Love Story Movie New Release Date,Love Story Release Date Out,Love Story Releasing In Theatres On Sep 10th,Love Story Releasing On Sep 10th,Love Story From Sep 10th,Love Story On Sep 10th,Love Story Movie Release,Love Story Theatrical Release On Sep 10th,Sekhar Kammula Love Story To Release On September 10,Sekhar Kammula Love Story,Sekhar Kammula,Sekhar Kammula Movies,#LoveStory,#LoveStoryFromSep10th

మొత్తానికి చైతు ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అప్ డేట్ వచ్చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవిహీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. థియేటర్లు తెరిచిన వెంటనే ఈసినిమాను కూడా వెంటనే రిలీజ్ చేస్తారు అనుకున్నారు కానీ మధ్యలో ఓటీటీ లో రిలీజ్ చేస్తారన్న వార్తలు ఊపందుకున్నాయి. దానికి తోడు రిలీజ్ డేట్ కూడా ప్రకటించకపోవడంతో నిజంగానే ఓటీటీలో రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు. కానీ ఫైనల్ గా ఇన్ని రోజులకు ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గత కొద్దిరోజులుగా ఈసినిమాను సెప్టెంబర్ 10న రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఆవార్తలను ఇప్పుడు నిజం చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈసినిమాను సెప్టెంబర్ 10 న రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ను రిలీజ్ చేశారు.

కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఫిదా సినిమా తరువాత సాయిపల్లవి-శేఖర్ కమ్ముల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ల‌వ్ స్టోరీ సినిమా చేసే మ్యాజిక్ ఎలావుంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =