“లవ్ స్టోరీ “రిలీజ్ డేట్ ఫిక్స్ ?

Makers Of Naga Chaitanya and Sai Pallavi Starrer Love Story Movie Announce Final Release Date,Telugu Filmnagar,Love Story,Love Story Movie,Love Story Telugu Movie,Love Story Update,Love Story Movie Update,Love Story Movie News,Love Story Telugu Movie Updates,Love Story Movie New Update,Love Story Release,Love Story Movie Release,Love Story Movie Details,Love Story Movie Release Date,Love Story Release Date,Love Story Movie Release Date Update,Love Story Movie Release Date News,Sekhar Kammula,Sekhar Kammula Movies,Naga Chaitanya,Sai Pallavi,Heroine Sai Pallavi,Sai Pallavi Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya,Actor Naga Chaitanya,Hero Naga Chaitanya,Naga Chaitanya Latest Movie,Naga Chaitanya's Love Story,Naga Chaitanya Love Story Movie Release,Love Story Movie Theatrical Release,Naga Chaitanya And Sai Pallavi Movie,Love Story Movie Announce Final Release Date,Love Story Movie New Release Date,Release Date Confirmed For Love Story Film,Love Story Release Date Fix,Love Story Release Date Confirmed,Naga Chaitanya Sai Pallavi Love Story Release Date Confirmed,Love Story Set For August Release,#LoveStory

ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఆహ్లాద భరిత ప్రేమ కథా చిత్రం “లవ్ స్టోరీ” రూపొందింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందిన ఈ మూవీ లో దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. హీరో నాగచైతన్య , సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లవ్ స్టోరీ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “లవ్ స్టోరీ ” మూవీ టీజర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను అలరించింది. “లవ్ స్టోరీ ” మూవీ రిలీజ్ డేట్ ఏప్రిల్ 16 వ తేదీ గా అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన “లవ్ స్టోరీ ” విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. ఇక ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. “లవ్ స్టోరీ ” మూవీ ని ఆగస్ట్ 7 వ తేదీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. “లవ్ స్టోరీ ” మూవీ తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడ విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 11 =