కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood Movie Updates

ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 114

ram pothineni creates new record with hindi dubbed movies
సినిమా వార్తలు

హిస్టరీ క్రియేట్ చేసిన రామ్- టాలీవుడ్ లో ఒకే ఒక్క హీరో

తెలుగు సినిమాలకు ఇప్పుడు హిందీలో కూడా మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. అందుకే మన తెలుగు సినిమాలను హిందీలో రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు పలు సినిమాలు అక్కడ సాలిడ్ రెస్పాన్స్ ను అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ ను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయేమో కానీ నార్త్ లో మన హవా అంతగా లేనప్పుడే ఒక హీరో డబ్బింగ్ సినిమాలు మాత్రం యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సినిమాలు 100మిలియన్ వ్యూస్ ను సాధించడమంటే మాములు విషయం కాదు. మరి ఆ ఘనత సాధించిన హీరో ఎవరో కాదు టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్…

TFN Adminవాట్సాప్
Recap: Here Are The Tollywood Interesting Updates For This Week,Weekly Recap December 5-11: Here’s What Happened In Tollywood This Week,Telugu Filmnagar,Latest Telugu Film News,Telugu Movies News 2020,Tollywood Latest News,Latest Tollywood Movie Upda
సినిమా వార్తలు

RECAP..ఈవారం టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్

‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా జాయిన్ అవుతుంది. ఆ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరో కాదు నివేదా పేతురాజ్. నివేదా పేతురాజ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో ఆమె కూడా పాల్గొందని తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మళ్లీ ప్రభాస్ తో సినిమానా - ఇక చాలు

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమాలు అవి. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

లేటెస్ట్ అప్ డేట్స్ 'వీక్లీ రౌండప్' మీకోసం

గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు 'దితెలుగుఫిలింనగర్ .కమ్' ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో 'సైలెంట్' అయినా సినిమా 'హిట్టే'

ఒక నటుడిలోని ప్రతిభ ఏంటన్నది అతను చేసే పాత్ర ద్వారా బయటవస్తుంది. అంతేకాదు ఎలాంటి పాత్రనైనా సరే అందులో జీవించి ప్రేక్షకుడితో చప్పట్లు కొట్టించుకునేవాడే అసలైన నటుడు. మన తెలుగులో కూడా అలాంటి నటులు చాలా మందే వున్నారు. కేవలం నాలుగు ఫైట్స్, ఆరు పాటలు, ఓ పది మాస్ డైలాగ్స్ ఉంటే చాలు సినిమా హిట్ అవుతుంది అనుకునే రోజులు పోయాయి. ప్రేక్షకుడి ఆలోచనా ధోరణి మారింది. అందుకే మన హీరోలు కూడా ఒకే చట్రంలో ఉండకుండా తమను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో చేసిన ఒక ప్రయోగమే సైలెంట్ అండ్ సెటిల్డ్ గా నటించడం. నిజానికి ఇదే చాలా కష్టం. కానీ మన హీరోలు మాత్రం మేము ఏదైనా చేయగలం అని సైలెంట్ నటనతో కూడా నటించి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వెంక‌టేష్ ‘వసంతం’కు 16 ఏళ్ళు

ఆడ - మ‌గ స్నేహితుల క‌థ‌ల‌తో తెలుగునాట ప‌లు చిత్రాలు రూపొందాయి. వాటిలో `వ‌సంతం`కి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. విక్ట‌రీ వెంకటేష్, కళ్యాణి ప్రాణ స్నేహితులుగా నటించిన ఈ సినిమాని... వెంకీ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌గా చెప్పుకోవచ్చు. `నువ్వు నాకు న‌చ్చావ్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత వెంకీకి జోడీగా ఆర్తి అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో ఆకాష్, సునీల్, ‘ఆహుతి’ ప్రసాద్, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, హేమ, సూర్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. విక్రమన్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్.వి.ప్రసాద్, ఎస్.నాగఅశోక్ కుమార్ నిర్మించారు.

Team TFNవాట్సాప్
2019 Telugu Full Movies, 30 Years Completed Jayammu Nischayammu Raa Telugu Movie, 30 Years For Jayammu Nischayammu Raa Movie, 30 years Of Jayammu Nischayammu Raa, Latest Tollywood Movie Updates,Jayammu Nischayammu Raa Movie , Telugu Film News, Telugu
సినిమా వార్తలు

జ‌ంధ్యాల ‘జయమ్ము నిశ్చయమ్మురా!’కు 30 ఏళ్ళు

“హాస్యబ్రహ్మ” జంధ్యాల దర్శకత్వంలో పలు జ‌న‌రంజ‌క వినోదాత్మ‌క చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘జయమ్ము నిశ్చయమ్మురా!’ ఒకటి. రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, సుమలత, అవంతి నాయ‌కా నాయిక‌లుగా నటించిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుత్తివేలు, శ్రీలక్ష్మి, రాధాకుమారి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య భూమికలను పోషించారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం న‌టుడిగా తొలి అడుగులు వేయ‌గా... సూపర్ స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్, సుమన్, రమేష్ బాబు అతిథి పాత్రల్లో త‌ళుక్కున మెరిసారు.

Team TFNవాట్సాప్
2019 Telugu Full Movies,7 Years For SS Rajamouli Eega Movie, 7 Years Completed Eega Telugu Movie, 7 Years For Eega Movie, 7 years Of Eega, Latest Tollywood Movie Updates,Eega Telugu Movie, Telugu Movies News 2019, Rajamouli Eega Movie , Rajamouli Lat
సినిమా వార్తలు

రాజ‌మౌళి ‘ఈగ’కు 7 ఏళ్ళు

ఎస్.ఎస్.రాజమౌళి... తెలుగు సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ళిన అగ్రశ్రేణి ద‌ర్శ‌కుడు. తొలి చిత్రం ‘స్టూడెంట్ నెం:1’ నుంచి గత చిత్రం ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ వరకు ఈ ద‌ర్శ‌క‌ధీరుడు తెర‌కెక్కించిన ప్ర‌తీ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ బాట ప‌ట్ట‌డం విశేషం. వాటిలో ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిన ‘ఈగ’ ఒకటి. నేచురల్ స్టార్ నాని, సక్సెస్‌ఫుల్ హీరోయిన్ సమంత , క‌న్న‌డ న‌టుడు ‘కిచ్చా’ సుదీప్ ప్రధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాలో ఆదిత్య, తాగుబోతు రమేష్, శ్రీనివాస రెడ్డి, దేవ‌ద‌ర్శిని, హంసానందిని తదితరులు ఇతర ముఖ్య భూమిక‌లు పోషించారు.

Team TFNవాట్సాప్

షేర్