కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Trailers

ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2

Sudheer Babu Starrer Sridevi Soda Center Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Telugu Movie Trailers 2021,Latest Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Sridevi Soda Center,Sridevi Soda Center Movie,Sridevi So
ట్రైలర్ & టీజర్

'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్ రిలీజ్

కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. ఎప్పుడూ రొటీన్ గా ఉండే సినిమాలను కాకుండా సినిమా సినిమాకు వైవిద్యం చూపిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ అంటూ వస్తున్నాడు. పలాస ఫేమ్ కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సుధీర్ బాబు మాస్ పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే అర్థమైంది. ఇక ఈ మూవీని ఆగస్టు 27న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Sampoornesh Babu Starrer Bazaar Rowdy Movie Trailer Is Out,Sampoornesh Babu Bazaar Rowdy Movie,Bazaar Rowdy Movie Trailer,Bazaar Rowdy Trailer,Bazaar Rowdy Teaser,Sampoornesh Babu,Sampoornesh Babu Bazaar Rowdy Trailer,Sampoornesh Babu Bazaar Rowdy,La
ట్రైలర్ & టీజర్

'బజార్ రౌడి' ట్రైలర్ రిలీజ్

స్టార్ హీరోల సినిమాలంటే చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అయితే కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలను కూడా- ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి కోవకు చెందినవే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమాలు. కమర్షియల్ సినిమాల్లో ఉన్నట్టే.. తన సినిమాల్లో కూడా యాక్షన్ సీన్స్, పాటలు అన్ని ఉంటాయి. అయితే అవి కామెడీగా ఉన్నా అవే ప్రేక్షకులకు నచ్చుతాయి. అందుకే సంపూ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు. మొదటి సినిమా 'హృదయ కాలేయం' తరువాత ‘సింగం 123’, కొబ్బరిమట్ట సినిమాలు విడుదల చేసిన సంపూ.. ఆతరువాత పలు సినిమాల్లో కమెడియన్, అతిథి పాత్రల్లో కూడా కనిపించాడు.

TFN Adminవాట్సాప్
Suhas Latest Crime Thriller Family Drama Movie Trailer Is Out,Family Drama Movie Trailer 4K,Family Drama Trailer,Family Drama Movie Trailer,Family Drama,Suhas,Teja Kasarapu,Pooja Kiran,Telugu Filmnagar,Family Drama Telugu Movie Trailer,Suhas Family D
ట్రైలర్ & టీజర్

సుహాస్ 'ఫ్యామిలీ డ్రామా' ట్రైలర్ రిలీజ్

కలర్ ఫొటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుహాస్. అంతకు ముందు పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లలో చేసి తనదైన కామెడీతో నవ్వించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి జోనర్ ను మార్చి ఫ్యామిలీ డ్రామా అనే థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఈసినిమా మొదలైనట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఏకంగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
The Birth 10000 BC Movie Trailer Is Out,Sai Dharam Tej Launches The Birth 10000 BC Movie Trailer,The Birth 10000 BC,English Trailer 4k,Pratap Raana,Dr Vikram,Pradeep Jain,Judah Sandhy,The Birth 10000 BC Telugu Movie Trailer,The Birth 10000 BC Movie T
ట్రైలర్ & టీజర్

'ది బర్త్ 10000 బీసీ' ట్రైలర్ రిలీజ్

విక్రమ్ దర్శకత్వంలో ప్రతాప్ రానా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 'ది బర్త్ 10000 బీసీ'. కన్నడ భాషలో తెరకెక్కుతున్న ఈసినిమాను ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. థ్రిల్లర్ యాక్షన్ నేపథ్యంలో వినాయక మారుతి క్రియేషన్స్ ఇంకా లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రదీప్ జైన్ నిర్మిస్తున్న ఈసినిమాకు జుద్దా శాండీ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సుప్రీమ్ హీరో సాయి తేజ్ తన ట్విట్టర్ లో ఈ ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఇక ఈసినిమాను ఈఏడాదే రిలీజ్ చేయనున్నారు. మనిషి ఒకప్పటి జీవన విధానం ఎలా…

TFN Adminవాట్సాప్
Sampoornesh Babu Bazaar Rowdy Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Bazaar Rowdy Movie Teaser,Sampoornesh Babu,Sai Karthik,Latest Telugu Movie Teasers 2021,B
ట్రైలర్ & టీజర్

సంపూర్ణేష్‌ బాబు ‘బజార్ రౌడీ’ టీజర్ రిలీజ్

“హృదయ కాలేయం” అనే ఒక్క మూవీతో టాలీవుడ్ లో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్ అయి.. ఆ తరువాత పలు అవకాశాలను అందిపుచ్చుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. హీరో కు కావాల్సిన ఫిజిక్, బాండీ లాంగ్వేజ్ లేకపోయినా కూడా... తన సీరియస్ నటనతోనే అందరినీ కడుపుబ్బా నవ్వించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. హాయిగా నవ్వుకోడానికైనా సంపూ సినిమాకు వెళతారు ప్రేక్షకులు. 'హృదయ కాలేయం' తరువాత ‘సింగం 123’, కొబ్బరిమట్ట సినిమాలు విడుదల చేసిన సంపూ.. ఆతరువాత పలు సినిమాల్లో కమెడియన్, అతిథి పాత్రల్లో కూడా కనిపించారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

కపటధారి థీమ్ ట్రైలర్ రిలీజ్

ఈ మధ్య విభిన్నమైన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు సుమంత్. ఇదం జగత్, సుబ్రహ్మణ్యపురం సినిమాల తర్వాత ఇప్పుడు మరో థ్రిల్లర్ సినిమాతో వస్తున్నాడు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ ఇప్పుడు 'కపటధారి' అనే మరో డిఫరెంట్ కథతో వస్తున్న సంగతి తెలిసిందే. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో చేయిఫా సుమంత్ నటించారు. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను కూడా ఇటీవలే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఈ సంక్రాంతికి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ క్రాక్ - ర‌వితేజ‌

డాన్‌శీను, బ‌లుపు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `క్రాక్`. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మిశ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నాను. ‌స‌ర‌స్వ‌తి ఫిలిం డివిజ‌న్ ప‌తాకంపై బి. మ‌ధు నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుదలైన ట్రైల‌ర్‌, పాట‌లకి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న‌ ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా మాస్‌రాజా ర‌వితేజ మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు..

TFN Adminవాట్సాప్

షేర్