సంపూర్ణేష్‌ బాబు ‘బజార్ రౌడీ’ టీజర్ రిలీజ్

Sampoornesh Babu Bazaar Rowdy Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Bazaar Rowdy Movie Teaser,Sampoornesh Babu,Sai Karthik,Latest Telugu Movie Teasers 2021,Bazaar Rowdy Telugu Movie Teaser,Bazaar Rowdy Telugu Movie Latest Teaser,Bazaar Rowdy Movie Teaser,Bazaar Rowdy Teaser,Sampoornesh Babu New Movie,Sampoornesh Babu Bazaar Rowdy Teaser,Sampoornesh Babu Bazaar Rowdy,Bazar Rowdy,Bazar Rowdy Teaser,Sampoornesh Babu Bazar Rowdy Movie,Bazar Rowdy Movie,Bazar Rowdy Teaser,Bazar Rowdy Teaser Telugu,Bazar Rowdy Telugu Movie,Bazar Rowdy New Movie,2021 Latest Telugu Trailers,Latest Telugu Trailers,Bazaar Rowdy Teaser Out,Bazaar Rowdy Teaser Out Now,Bazaar Rowdy Teaser Released,Bazaar Rowdy Teaser Unveiled,Uppena Movie Team Launch Bazar Rowdy Teaser,Sampoornesh Babu New Movie Teaser,#BazaarRowdyTeaser

“హృదయ కాలేయం” అనే ఒక్క మూవీతో టాలీవుడ్ లో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్ అయి.. ఆ తరువాత పలు అవకాశాలను అందిపుచ్చుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. హీరో కు కావాల్సిన ఫిజిక్, బాండీ లాంగ్వేజ్ లేకపోయినా కూడా… తన సీరియస్ నటనతోనే అందరినీ కడుపుబ్బా నవ్వించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. హాయిగా నవ్వుకోడానికైనా సంపూ సినిమాకు వెళతారు ప్రేక్షకులు. ‘హృదయ కాలేయం’ తరువాత ‘సింగం 123’, కొబ్బరిమట్ట సినిమాలు విడుదల చేసిన సంపూ.. ఆతరువాత పలు సినిమాల్లో కమెడియన్, అతిథి పాత్రల్లో కూడా కనిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వసంత నాగేశ్వరావు దర్శకత్వంలో సంపూ ’బజార్ రౌడీ’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేసారు. ఈ టీజర్‌లో మరోసారి సంపూర్ణేష్ బాబు తన మార్క్ చూపించాడు. రౌడీయిజం చేయాలంటే జీపు, అందులో పెట్రోలు, అందులో రౌడీలు కాదురా.. దమ్ము .. దమ్ము కావాలిరా అంటూ చెలరేగిపోయాడు.

ఇంకా ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో షాయాజీ షిండే, నాగినీడు, 30 ఇయర్స్ పృథ్వీ, కత్తి మహేష్ నటించారు. ఈ సినిమాను ఈ సమ్మర్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 13 =