కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movie Updates 2022

ట్యాగ్ · 45 కథనాలు · పేజీ 3

Pushpa The Rise Gets A Huge Release In USA,Pushpa Movie USA Collection,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2022,Pushpa Telugu Movie Review,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movi
సినిమా వార్తలు

"పుష్ప:ది రైజ్" హిందీ వెర్షన్ USA లో భారీ రిలీజ్

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ కలెక్షన్స్ US లో 2మిలియన్ డాలర్స్ పైగా రాబట్టింది. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్…

Team TFNవాట్సాప్
Krithi Shetty Busy With Back To Back Movies,Krithi Shetty,Actress Krithi Shetty,Heroine Krithi Shetty,Krithi Shetty Latest News,Krithi Shetty Movie Updates,Krithi Shetty New Movie,Krithi Shetty Latest Movie,Krithi Shetty New Movie,Krithi Shetty Lates
సినిమా వార్తలు

నాలుగు నెలలలో కృతిశెట్టి మూడు సినిమాలు రిలీజ్

బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి "ఉప్పెన ", “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. కృతిశెట్టి ప్రస్తుతం “#RAPO 19 “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “బంగార్రాజు “, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi Makes Interesting Comments On Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2022,Latest 2022 Telugu Movie Updates,Chiran
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఆచార్య “మూవీ ఫిబ్రవరి 4 వ తేది రిలీజ్ కానుంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ "గాడ్ ఫాదర్", మెహెర్ రమేష్ దర్శకత్వంలో సూపర్ హిట్ “వేదాళం “తమిళ మూవీ తెలుగు రీమేక్ "భోళా శంకర్ , కె ఎస్ రవీంద్ర (బాబీ ) దర్శకత్వంలో చిరంజీవి 154 మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ హీరో గా "భీమ్లా నాయక్", "హరి హర వీరమల్లు" మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి. "భవదీయుడు భగత్ సింగ్ "మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Joy Of Farming – Singer Sunitha’s Latest Video Goes Viral,Singer Sunitha Joy Of Farming,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sunitha Upadrasta,Sunitha,Singer Sunitha,Singer S
సినిమా వార్తలు

అరటితోటలో ఆనందంగా సింగర్ సునీత

సింగర్ , టి వి ప్రెజెంటర్ , వాయిస్ ఆర్టిస్ట్ సునీత ప్లే బ్యాక్ సింగర్ గా “గులాబి ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ సింగర్ గా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ , కన్నడ భాషలలో సుమారు 3000 సాంగ్స్ తో సునీత తన గాన మాధుర్యం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.టాలెంటెడ్ సింగర్ సునీత ప్లే బ్యాక్ సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 9నంది , బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. పలు మ్యూజిక్ బేస్డ్ టివి ప్రోగ్రామ్స్ కు సునీత యాంకర్ , హోస్ట్ గా పనిచేశారు.

Team TFNవాట్సాప్
Gautam Kitchlu Confirms Kajal Aggarwals Pregnency,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News,Latest Telugu Movie Updates 2022,Kajal Aggarwal Movies,Kajal
సినిమా వార్తలు

తల్లి కాబోతున్న టాలీవుడ్ చందమామ..!

హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడం ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా ఎదగడం.. ఆ క్రమంలో కెరీర్ పైనే ఫోకస్ తప్ప వ్యక్తిగత జీవితాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేని ఎంతోమంది హీరోయిన్స్ ను చూస్తుంటాం. కానీ కొద్దిమంది మాత్రమే అటు ఫ్రొఫెషనల్ లైఫ్ ను.. ఇటు పర్సనల్ లైఫ్ ను రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకునే వాళ్లు ఉంటారు. అలాంటి లిస్ట్ లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్పేరు ఖచ్చితంగా ఉంటుంది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఆ తరువాత వచ్చిన చందమామ సినిమాతో టాలీవుడ్ చందమామ అయిపోయింది. చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎంతో మంది స్టార్ హీరోలతో నటించింది. టాలీవుడ్, కోలీవుడ్…

TFN Adminవాట్సాప్

షేర్